June 3, 2026 10:52 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Kollywood

రజనీకాంత్ చరిత్ర సృష్టిస్తారా..? చరిత్రలో కలిసిపోతారా..?

ఊరించి ఊరించి ఉసూరు మనిపించకుండా.. అభిమానులు ఆశించినట్టుగానే పార్టీ పెడుతున్నాను.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని ప్రకటించేశారు రజనీకాంత్ ..

December 3, 2020 at 3:47 PM
in Kollywood
Rajinikanth awarded Dadasaheb Phalke Award - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సూపర్ స్టార్ రజనీకాంత్.. రాజకీయాల్లోకి వస్తారా..? రారా..? ఇది గత కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్న.. వార్తల్లో నిలుస్తున్న ప్రశ్న. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఇన్నాళ్లు రజనీ తేల్చుకోలేకపోయారు. అయితే… ఎట్టకేలకు ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది.

రజనీకాంత్ రాజకీయ ప్రవేశం పై క్లారిటీ ఇచ్చేశారు. ఇంకా చెప్పాలంటే.. అభిమానులకు కొత్త సంవత్సర కానుకలా రాజకీయాల్లోకి వస్తున్నానని స్వయంగా రజనీకాంత్ రివీల్ చేశారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఊరించి ఊరించి ఉసూరు మనిపించకుండా.. అభిమానులు ఆశించినట్టుగానే పార్టీ పెడుతున్నాను.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని ప్రకటించేశారు.

రజనీకాంత్ పార్టీ పెడుతున్నాను అని ప్రకటించడంతో ఇప్పుడు అభిమానుల్లోను, రాజకీయ, సినీ విశ్లేషకుల్లోను.. ఇంకా చెప్పాలంటే అందరిలో ఒకటే ప్రశ్న.. సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన రజనీకాంత్.. రాజకీయ రంగంలో చరిత్ర సృష్టిస్తారా..? చరిత్రలో కలిసిపోతారా..? అని. కారణం ఏంటంటే.. సినిమా హీరోలకు ఓట్లు వేసే రోజులు పోయాయి. కాలం మారింది.. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. అలాగే రాజకీయాలు రాజకీయ నాయకుల్లో కూడా చాలా మార్పు వచ్చింది. రాజకీయం అంటే సేవ చేయడానికి అదో గొప్ప అవకాశం ఒకప్పుడు.. కానీ.. ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవడాని… ఇంకా చెప్పాలంటే డబ్బులు దోచుకుని దాచుకోవడానికి.. రాజకీయం ఒక ఫ్రొఫెషన్ అయ్యిందని చాలా మంది అభిప్రాయం.

ఎం.జీ.ఆర్, ఎన్.టి.ఆర్ టైమ్ లో సినిమా హీరోలను దేవుళ్లులా చూసేవాళ్లు. అంతగా ఆరాధించేవారు.. ఆదరించేవారు. అందుకనే తమిళనాడులో ఎం.జి.ఆర్, తెలుగులో ఎ.టి.ఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు. అది వాళ్లతోనే ఎండ్ అయ్యింది. ఆతర్వాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజారాజ్యం పార్టీ స్ధాపించారు కానీ.. అధికారంలోకి రాలేకపోయారు. ఆతర్వాత ప్రజారాజ్యం పార్టీ జెండా పీకేయడం.. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం తెలిసిందే. ఆతర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. గత ఎన్నికల్లో రెండు స్ధానాల్లో పోటీ చేసారు. పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాన్ రెండు స్ధానాల్లో పోటీ చేస్తే.. రెండు స్ధానాల్లో ఓడిపోవడం తెలిసిందే.

అలాగే తమిళనాడులో శరత్ కుమార్, విజయ్ కాంత్, కమల్ హాసన్ తదితరులు రాజకీయాల్లో ప్రవేశించడం.. ఓడిపోవడం తెలిసిందే. అలాగే కర్నాటకలో హీరో ఉపేంద్ర కూడా పార్టీ పెట్టారు. ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. దీంతో రజనీకాంత్ రాజకీయాల్లో సక్సస్ సాధిస్తారా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది. వచ్చే సంవత్సరం ప్రారంభంలో తమిళనాడులో ఎన్నికలు రానున్నాయి. ప్రచారానికి చాలా తక్కువ టైమ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ రాజకీయాల్లో ఏ మేరకు ప్రభావం చూపించగలరు అనేది ఆసక్తిగా మారింది. మరి… రజనీ రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తారో..? చరిత్రలో కలిసిపోతారో..? తెలియాలంటే తమిళనాడులో ఎన్నికలు జరిగే వరకు ఆగాల్సిందే.

Must Read ;- తమిళనాట రాజకీయంలో ‘రజనీ’కాంతుల మాటేమిటి?

Tags: kollywood moviesleotopsouth superstar rajanikanthtelugu newsTollywood movies
Previous Post

టాలీవుడ్ లో ఎస్వీకృష్ణారెడ్డి.. కోలీవుడ్ లో మురుగుదాస్

Next Post

చిరు గ్యాప్ ఇచ్చారా..? గ్యాప్ వచ్చిందా..?

Related Posts

అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?

by Leo Editor
December 9, 2022 2:52 pm

అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...

గుండెపోటుకు గురైన తమిళ హీరో విక్రమ్

by కృష్
July 8, 2022 4:10 pm

శివపుత్రుడు, అపరిచితుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వ్యక్తి హీరో విక్రమ్.సహజసిద్ధమైన...

నయనతారతో పెళ్ళి పై విఘ్నేశ్ భావోద్వేగ పోస్ట్

by కృష్
June 9, 2022 3:55 pm

సినీ ఇండస్ట్రిలో మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ గా పేరు తెచ్చుకున్న జంట నయనతార,...

ఓ ఇంటివాడు కాబోతున్న కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి

by కృష్
May 18, 2022 5:20 pm

చిత్రపరిశ్రమలో ప్రేమ పెళ్లిలు సర్వసాధారణం.ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి సంఖ్య చాంతాడంత ఉంది....

టాలీవుడ్ లో స్ట్రైట్ మూవీ చేయబోతున్న కోలీవుడ్ స్టార్ హీరో?

by Leo RK
June 10, 2021 11:52 am

కోలీవుడ్ లో ఎంతమంది కమర్షియల్ హీరోలున్నా.. ధనుష్ రూటే వేరు. మనోడితో కామెడీ...

‘పాపనాశం 2’ కి రెడీ అవుతోన్న కమల్ హాసన్ ?

by Leo RK
June 10, 2021 10:21 am

తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. దాంతో కమల్ హాసన్ రాజకీయాల్లోని బిజీనెస్ కి కూడా...

హాట్ నెస్ తో హీట్ పెంచుతోన్న సిమ్లా ఆపిల్

by Leo RK
June 8, 2021 10:36 am

మంచు బాగా కురిసే చోట నుంచి వచ్చి.. ఇక్కడ హీట్ పుట్టిస్తోన్న అందాల...

ఇస్మార్ట్ హీరోతో ‘స్పైడర్’ దర్శకుడు ?

by Leo RK
June 6, 2021 2:22 pm

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్...

అందాల నడి‘బొడ్డు’న పూనమ్ బజ్వా

by Leo RK
June 5, 2021 11:10 am

ముంబై వాసి అయినప్పటికీ సౌత్ సినిమాల్లో తన అందాలతో మెప్పించింది పూనమ్ బజ్వా....

అందాల హీరోయిన్ హాటైన యోగా విన్యాసాలు

by Leo RK
June 5, 2021 10:43 am

సౌత్ జనానికి మంచి గాయని, అంతకు మించి నటీమణి అయిన ఆండ్రియా జెర్మియా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Tollywood beauty Eesha Rebba Will Make You Go Crazy!

రాయపాటి ఇంట్లో సిబిఐ సోదాలు..

Janhvi Kapoor looking hot in Saree

Shivani Narayanan very beautiful and spicy photos gallery

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

వాన దెబ్బ.. గులాబీ గుండెల్లో గుబులు పుట్టిస్తోందబ్బా!

బడిలో కరోనా

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist