June 7, 2026 4:56 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Kollywood

‘అరణ్మణై 3’ తమిళ చిత్రం చివరి షెడ్యూల్ ప్రారంభం

ఇప్పటికే పలు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ‘అరాణ్మణై 3’ ఆఖరి షెడ్యూల్ ను చెన్నైలో ప్రారంభించింది చిత్ర బృందం...

November 21, 2020 at 12:41 PM
in Kollywood
Aranmanai 3
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తమిళ్ స్టార్ హీరో ఆర్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఆరాణ్మణై 3’. సి. సుందర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలవ్వాల్సిన ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. ఇటీవల తిరిగి ప్రారంభం అయిన ‘అరాణ్మణై 3’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ‘అరాణ్మణై 3’ ఆఖరి షెడ్యూల్ ను చెన్నైలో ప్రారంభించింది చిత్ర బృందం.

చెన్నైలోని ఒక ప్రముఖ ఫిలిం స్టూడియోలో వేసిన భారీ సెట్ లో హీరో, హీరోయిన్, ఇతర నటీనటులపై వచ్చే కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుందర్. అంతే కాకుండా క్లైమాక్స్ సన్నివేశాలను కూడా ఇదే సెట్ లో జరపనున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుందని, వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే ‘అరాణ్మణై 3’ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం ‘అరాణ్మణై 3’ మొదటి రెండు భాగాలు పెద్ద హిట్ అవ్వడమే. హారర్‌ నేపథ్యంలో వచ్చిన ఆ రెండు భాగాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.

‘అరణ్మణై’ మొదటి భాగం చంద్రకళగా తెలుగులో విడుదలై.. ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఇక మొదటి భాగంలో హన్సిక, రెండో భాగంలో త్రిష కథానాయికగా నటించగా.. ఇప్పుడు మూడో భాగంతో రాశీఖన్నా ప్రేక్షకుల్ని భయపెట్టడానికి సిద్ధమవుతోంది. ‘అరాణ్మణై 3’ సినిమా కూడా ముందు వచ్చిన రెండు భాగాలకు ఏమాత్రం తీసిపోకుండా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు ఓటీటీ సంస్థల నుండి భారీ ఆఫర్స్ వచ్చినా వాటిని నిర్మాతలు సున్నితంగా తిరస్కరించారని, ఎట్టి పరిస్థితిలోనూ థియేటర్స్ లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలను కుంటున్నారని కోలీవుడ్ టాక్. ఇందులో విజుల్ ఎఫెక్ట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, అవి థియేటర్స్ లో చూస్తేనే బాగుంటుందని ఇప్పటికే నిర్మాతలు తెలియజేశారు కూడా. మరి ‘అరాణ్మణై 3’ సినిమా ద్వారా దర్శకుడు సుందర్ మరోసారి ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో చూడాలి.

Must Read ;- ట్రైలర్ టాక్ : 1రూపాయికే విమానయానం కల్పించిన వ్యక్తి కథ ‘ఆకాశం నీ హద్దురా’

Tags: actress hansikaactress trishaaranmanai 3 movie shootaranmanai 3 tamil moviecovid-19 lock downdirector c sundarhero aryaheroine rashi khannakollywood movieslatest tamil moviesnew tamil movies 2020OTT platformstelugu newsTheatrical Release
Previous Post

యస్పీ బాలు పేరుతో డ‌బ్బింగ్ స్టూడియో ప్రారంభం

Next Post

అస్తమించిన సాహితీ సూరీడు.. దేవీప్రియ

Related Posts

అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?

by Leo Editor
December 9, 2022 2:52 pm

అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...

గుండెపోటుకు గురైన తమిళ హీరో విక్రమ్

by కృష్
July 8, 2022 4:10 pm

శివపుత్రుడు, అపరిచితుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వ్యక్తి హీరో విక్రమ్.సహజసిద్ధమైన...

నయనతారతో పెళ్ళి పై విఘ్నేశ్ భావోద్వేగ పోస్ట్

by కృష్
June 9, 2022 3:55 pm

సినీ ఇండస్ట్రిలో మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ గా పేరు తెచ్చుకున్న జంట నయనతార,...

ఓ ఇంటివాడు కాబోతున్న కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి

by కృష్
May 18, 2022 5:20 pm

చిత్రపరిశ్రమలో ప్రేమ పెళ్లిలు సర్వసాధారణం.ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి సంఖ్య చాంతాడంత ఉంది....

టాలీవుడ్ లో స్ట్రైట్ మూవీ చేయబోతున్న కోలీవుడ్ స్టార్ హీరో?

by Leo RK
June 10, 2021 11:52 am

కోలీవుడ్ లో ఎంతమంది కమర్షియల్ హీరోలున్నా.. ధనుష్ రూటే వేరు. మనోడితో కామెడీ...

‘పాపనాశం 2’ కి రెడీ అవుతోన్న కమల్ హాసన్ ?

by Leo RK
June 10, 2021 10:21 am

తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. దాంతో కమల్ హాసన్ రాజకీయాల్లోని బిజీనెస్ కి కూడా...

హాట్ నెస్ తో హీట్ పెంచుతోన్న సిమ్లా ఆపిల్

by Leo RK
June 8, 2021 10:36 am

మంచు బాగా కురిసే చోట నుంచి వచ్చి.. ఇక్కడ హీట్ పుట్టిస్తోన్న అందాల...

ఇస్మార్ట్ హీరోతో ‘స్పైడర్’ దర్శకుడు ?

by Leo RK
June 6, 2021 2:22 pm

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్...

అందాల నడి‘బొడ్డు’న పూనమ్ బజ్వా

by Leo RK
June 5, 2021 11:10 am

ముంబై వాసి అయినప్పటికీ సౌత్ సినిమాల్లో తన అందాలతో మెప్పించింది పూనమ్ బజ్వా....

అందాల హీరోయిన్ హాటైన యోగా విన్యాసాలు

by Leo RK
June 5, 2021 10:43 am

సౌత్ జనానికి మంచి గాయని, అంతకు మించి నటీమణి అయిన ఆండ్రియా జెర్మియా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Amazing Beauty Ankita Kharat Latest hot stills

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీ స్పేస్‌ పాలసీ.. ఆ రెండు జిల్లాలకు బంపర్ ఆఫర్‌..!

Janhvi Kapoor looking hot in Saree

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

తెలుగు సినిమాకి మకుటం లేని మహా‘రాజు’

Jackie Chan’s Twin Dragons Inspired “Hello Brother” Copy Majili Kathalu

జిల్లా పోలీసు బాస్ తో నారా వారి ట్వీట్ల యుద్ధం!

ఇటలీలో నిలిచిపోయిన నాగచైతన్య ‘థాంక్యూ’ మూవీ షూటింగ్

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist