November 6, 2026 5:04 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Movie Reviews

కొండపొలం (review)

ఉప్పెనతో హిట్ కొట్టిన పంజా వైష్ణవ్ తేజ్ కొండపొలంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

October 8, 2021 at 11:27 AM
in Movie Reviews
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తొలి సినిమా ‘ఉప్పెన’తోనే మంచి హిట్ కొట్టిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ‘కొండపొలం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వైష్ణవ్ సరసన రకుల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స‌న్న‌పురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి రాసిన ‘కొండ‌పొలం’ న‌వ‌ల‌ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథలోకి వెళితే..

రవీంద్ర యాదవ్ రాయలసీమ ప్రాంతానికి చెందిన కుర్రాడు. ఇంజినీరింగ్ చదువుకుని హైదరాబాద్ లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాడు. ఉద్యోగం కష్టమని భావించి మళ్లీ సంతూరుకు వెళతాడు. అక్కడ తాత రోశయ్య (కోట శ్రీనివాసరావు) వ్యవసాయ పరమైన సలహా ఇస్తాడు. అదే కొండపొలం సాగు. అతను గొర్రెలకాపరిగా మారల్సి వచ్చింది. గొర్రెల మందతో నల్లమల అడవుల్లోని కొండపొలంపైకి వెళ్లి సాగు చేసే పని చేపడతాడు.

అక్కడ అతనికి ఓబులమ్మ (రకుల్ ప్రీత్ సింగ్) తో పరిచయం ఏర్పడుతుంది. కొండపొలం సాగులో అతనికి ఎదురైన కష్టాలేమిటి? ఓబులమ్మతో ప్రేమ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరిగింది? లాంటి అంశాలతో ఈ కథ సాగుతుంది. కొండపొలం సాగు ఎలా ఉంటుందో చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో చెప్పే కథ ఇది. గొర్రెల కాపరుల కష్టాలు, అడవులను ఎలా రక్షించుకోవాలో చెప్పే ప్రయత్నంతో ఈ కథ సాగుతుంది.

ఎలా తీశారు? ఎలా చేశారు?

కథ, కథనాల మీద దర్శకుడికి క్లారిటీ ఉంటే ఎలా ఉంటుందో కొండపొలం అలాగే ఉంది. తాను చెప్పదలుచుకున్న విషయం మీదే దర్శకుడు క్రిష్ దృష్టిపెట్టారు. కథలో ఎక్కడా డైవర్షన్స్ లేవు. స్క్రీన్ ప్లే విషయంలోనూ బిగువు సడలకుండా జాగ్రత్తలు తీసుకుని కథను నడిపించారు. నూటికి నూరు శాతం కొండపొలం నవలకు దర్శకుడు న్యాయం చేశారు. కథలో కొత్తదనం, నటనకు అవకాశం ఉన్న పాత్రలు వెరసి కొండపొలం సినిమా. టైటిల్ చూసి ఇదో ఆర్ట్ సినిమా అనుకుంటే పొరపాటే. ఉప్పెన తర్వాత మరోసారి నటనకు అవకాశం ఉన్న పాత్రను వైష్ణవ్ పోషించారు.

మొదటి సినిమాలతోనే విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడం వైష్ణవ్ అభిరుచికి అద్దంపడుతోంది. వైష్ణవ్ ఈ సినిమాలో కూడా తన పాత్రకు ప్రాణం పోశాడు. కళ్లతోనే భావాలు పలికించాడు. మొదట్లో పిరికి వాడిగా, ఆ తర్వాత పట్టుదల పెరిగిన వాడిగా ఈ పాత్ర సాగుతుంది. ఇక ఓబులమ్మగా రకుల్ కూడా ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఈ ఇద్దరూ ఈ సినిమాకి ప్రాణం పోశారు. అంతకన్నా ముఖ్యమైన పాత్ర సాయిచంద్ ది. హీరో తండ్రిగా నటించారు. కచ్చితంగా అవార్డుకు అర్హమైన పాత్ర ఇది. మనసును తాకే సంభాషణలు, కీరవాణి సంగీతం ఈ సినిమాని మరో మెట్టు పైన నిలిపాయి. సినిమా ప్రథమార్థం బాగా ఆకట్టుకుంది. ద్వితీయార్థంలో కథ మందగించింది.

నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయిచంద్, కోట శ్రీనివాసరావు, నాజర్, అన్నపూర్ణ, హేమ, మహేష్ విట్టా, రవి ప్రకాష్ తదితరులు.
సాంకేతికవర్గం: కథ: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, సంగీతం: ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటర్: శ్రవణ్ కటికనేని
నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
విడుదల: 08-10-2021
ఒక్క మాటలో: కొండపొలం సాగు బహు బాగు
రేటింగ్: 3/5

– హేమసుందర్ పామర్తి

Must Read ;- ప‌వ‌ర్ స్టార్.. దేవ క‌ట్టా కాంబో మూవీ ?

Tags: kondapolam movie reviewleotop
Previous Post

సింగిల్ ట్వీట్ త‌ల్లీకొడుకుల‌ను వెలేసింది!

Next Post

Gorgeous Actress RuhaniSharma looks sizzling hot in these pictures

Related Posts

యానిమల్ (రివ్యూ)

by Leo Cinema
December 2, 2023 8:15 pm

యానిమల్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత రూపొందిన...

భగవంత్ కేసరి (రివ్యూ)

by Leo Cinema
October 19, 2023 8:47 pm

బాలయ్య సినిమాల పరంగా ఇప్పుడున్న క్రేజ్ వేరు. అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న...

కింగ్ ఆఫ్ కొత్త (రివ్యూ)

by Leo Editor
August 24, 2023 2:04 pm

తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మంచి క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం చిత్రాల...

భోళాశంకర్ (రివ్యూ)

by Leo Editor
August 12, 2023 7:05 am

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల...

జైలర్ (రివ్యూ)

by Leo Editor
August 10, 2023 5:02 pm

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కానీ కొన్నేళ్లుగా దండగే...

బ్రో ఏంచేశాడు? (review)

by Leo Editor
July 28, 2023 10:26 pm

పవన్ కళ్యాణ్, సాయితేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన బ్రో జనం ముందుకొచ్చింది. ఈ...

మాయా పేటిక (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 2:38 pm

మాయాపేటిక.. ఈ పేరు చూడగానే ఇదేదో కొత్తగా అనిపిస్తుంది.సెల్ ఫోన్ నే ప్రధాన...

నిఖిల్ స్పై మూవీ (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 1:26 pm

నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన స్పై సినిమా భారీ అంచనాల నడుమ విడులైంది. భారీ...

పురాణ పురుషుడితో ఓంరౌత్ ప్రయోగం (రివ్యూ)

by Leo Editor
June 16, 2023 1:52 pm

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు విడుదలైంది. ఓంరౌత్ దర్శకత్వంలో ఈ...

హంట్ మూవీ రివ్యూ

by Leo Editor
January 26, 2023 6:37 pm

హీరో సుధీర్ బాబుకు ఈమధ్య సరైన హిట్లు లేవు. అప్పుడెప్పుడో సమ్మోహనంతో హిట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముఖ్య కథనాలు

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist