July 24, 2026 11:22 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

2021 టాలీవుడ్ డైరీలో కొన్ని పేజీలు

కరోనా తర్వాత తెలుగు సినిమా రంగానికి కొత్త కళ వచ్చిందనే చెప్పాలి. హీరోలంతా మధ్యలో ఒక ఏడాది మిస్సవడంతో ఆ లోటును భర్తీ చేసేందుకు చకచకా సినిమాలు చేసేస్తున్నారు.

January 25, 2021 at 5:16 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగు సినిమా రంగానికి కొత్త వెలుగులు వచ్చాయి. మన హీరోలంతా రకరకాల సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ కాలంలో ఇంటికే పరిమితమవడంతో షూటింగుల్లో ఉంటే ఎంత సరాదాగా ఉంటుందో తెలిసి వచ్చిందనుకోవాలేమో. లేదా ఒక ఏడాదిని కోల్పోవడంతో ఆ లోటును భర్తే చేసుకోడానికైనా సినిమాలు చేయాల్సిందే  అనే పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. శరవేగంగా సినిమాలు చేసేస్తున్నారు. ఒక విధంగా ఇది మంచి పరిణామం అనుకోవాలి.

👉 పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, దగ్గుబాటి రానాల ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ షూటింగ్ జనవరి 25 నుంచి ప్రారంభమైంది. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో సాయి పల్లవి, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. దీనికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగులు అందిస్తున్నారు.
👉 సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ‘సర్కారువారి పాట షూటింగ్ దుబాయ్ లో జనవరి 25 నుంచి ప్రారంభమైంది. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

👉 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న ‘రాధేశ్యామ్’ విడుదల తేదీపై స్పష్టత వచ్చేసింది. జులై 9న ఈ సినిమా విడుదలవుతుంది. ఫిబ్రవరిలో టీజర్ విడుదలవుతుంది.
👉 క్రాక్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ‘పుష్ప’ నైజాం హక్కులను రూ. 40 కోట్లకు అడిగినట్టు సమాచారం. నిర్మాతలు ఇంకా ఎక్కువ ఆశిస్తున్నట్లు సమాచారం. నిజానికి ఇది చాలా పెద్ద మొత్తమే. ఇంతకుముందు బాహుబలి 2, సాహో, ట్రిపుల్ ఆర్ చిత్రాలకు మాత్రమే ఇలాంటి ఆఫర్ లభించింది.

👉 నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం సారథి స్టూడియోలో భారీ సెట్ వేశారు. ఇందులో విలన్లు నటిస్తున్న సునీల్ శెట్టి, శ్రీకాంత్ లతో బాలయ్య ఫైట్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాది దసరాకు ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.
👉 రవితేజ క్రాక్ సినిమాను ఈ నెల 29 నుంచి ఓటీటీ ‘ఆహా’లో వీక్షించవచ్చు. ఇప్పటికే థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ ‘ఆహా’ నుంచి లభించడం విశేషం.

👉 మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ మేనేజర్ ప్రవీణ్ ఇటీవల సారథీ స్టూడియోలో అనిల్ రావిపూడిని కలిసి ఈ ప్రాజెక్టుపై చర్చించారు. ఈ ఏడాది చివరలో ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
👉 విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘లైగర్’ జులైలో విడుదల కానుంది. ఇంకా 60 శాతం షూటింగ్ మిగిలి ఉన్నట్లు సమాచారం. మరో మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేయగలనన్న నమ్మకంతో పూరి ఉన్నారు.

Must Read ;- తెలుగు సినీ పరిశ్రమకు విషాదాన్ని మిగిల్చిన 2020

👉 రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కిలాడి’ సినిమాకు సంబంధించి తాజ్ అప్ డేట్ రిపబ్లిక్ డేట్ రాబోతోంది. బహుశా ఈ సినిమాలో రవితేజ్ ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం ఉంది.
👉 సాయిధరమ్ తేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో రూపొందే సినిమా అప్ డేట్ జనవరి 25 సాయంత్రం రానుంది. ఈ సినిమా టైటిల్, ఇతర విశేషాలను ప్రకటిస్తారు.

👉 శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ‘శ్రీకారం’ చిత్రం మార్చి 11న విడుదల కానుంది.
👉 ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందే ‘సలార్’ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతుంది. ఇతర భాషల్లోకి డబ్ చేస్తారు.

👉 నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు కచ్చితంగా ఇది శుభవార్తే. ఆయన కుమారుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా జూన్ 10న సినిమా ప్రారంభమవుతుంది. దీనికి పూరి జగన్నాథ్ దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ను ‘చిరుత’గా పరిచయం చేసిన పూరి జగన్నాథ్ ఏ సింహం పేరునో ఈ సినిమాకు సూచించే అవకాశం ఉంది.

👉 విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు చిత్రీకరిస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా షూటింగ్ పూర్తవుతుంది. వేసవిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.
👉 రామ్ పోతినేని మరో సినిమాకి సన్నద్ధమవుతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తమిళ చిత్రం ‘జిల్లా’ దర్శకుడు నేసన్ తో ఈ సినిమా ఉండబోతోంది. పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడవుతాయి.

👉 మెగాస్టార్ చిరంజీవి ‘వేదాళం’ రీమేక్ ను భారీ ప్రాజెక్టుగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. ఈ ఏడాది రెండు రీమేక్ లతో ముందుకు రావాలని ఆ దిశగా చిరు అడుగులు వేస్తున్నారు. ‘లూసీఫర్’ ప్రారంభోత్సవం జరిగింది. షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది.

👉 రెబల్ స్టార్ కృష్ణంరాజు ‘రాధేశ్యామ్’లో ఓ పాత్ర పోషించారు. ఆ పాత్ర పేరు పరమహంస అట. ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా వెల్లడించారు. ఇది ఓ రిషి పాత్ర అంటున్నారు. ఇంకా కొంత షూటింగ్ చేయాల్సి ఉంది.
👉 మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందే ‘ఉప్పెన’ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలవుతుంది.

Tags: actor mahesh babubalakrishna son debut filmlatest telugu film newslatest telugu movieLatest telugu movie 2021latest tollywood moviesleotoppawan kalyanPawan Kalyan rana daggubati Ayyappanum Koshiyumrana daggubatiSarkaru Vaari Paatasarkaru vaari paata movietelugu film newstelugu film news 2021telugu moviestelugu movies 2021tollywoodtollywood-dairy-in-2021
Previous Post

సాయిధరమ్ తేజ్ – దేవా కట్టా మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Next Post

నోట్ల రద్దుపై ఆర్‌బిఐ స్పష్టత!

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

కోరికలు తీర్చే చౌడవరం లలితా పీఠం విశిష్టత తెలుసుకోండి | Greatness Of Chowdavaram Sri Lalitha Peetham

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist