June 2, 2026 2:30 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Mollywood

మమ్ముట్టి కూడా థ్రిల్లర్ తో హిట్ కొట్టేశాడు

ఈ నెల 11న విడులైన ఈ సినిమాకి కూడా అద్భుతమైన టాక్ వచ్చింది.  కొత్త కుర్రోడు జొఫిన్ టి చాకో మలిచిన ఈ సినిమా హారర్ థ్రిల్లర్ .. ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోంది...

March 14, 2021 at 11:43 AM
in Mollywood
మమ్ముట్టి - theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

లాస్ట్ మంత్ 19న మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ .. నటించిన దృశ్యం 2 సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానందుకు అభిమానులు కాస్తంత నిరాశ చెందినా.. సినిమా సూపర్ హిట్ అయినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. మోహన్ లాల్ అద్భుతమైన నటన, దర్శకుడి బ్రిలియెన్సీ వెరశి ‘దృశ్యం 2’ సినిమా భాషలకతీతంగా సక్సెస్ ఫుల్ సీక్వెల్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు మరో మెగాస్టార్ మమ్ముట్టి వంతు వచ్చింది. ఈయన కూడా ఇటీవల ఓ థ్రిల్లర్ మూవీతో మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ కొట్టాడు. సినిమా పేరు ‘ది ప్రీస్ట్’. ఈ నెల 11న విడులైన ఈ సినిమాకి కూడా అద్భుతమైన టాక్ వచ్చింది.  కొత్త కుర్రోడు జొఫిన్ టి చాకో మలిచిన ఈ హారర్ థ్రిల్లర్ .. ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోంది. అనుమానాస్పద రీతిలో ఆత్మ హత్యలు చేసుకుంటూ ఉంటారు ఒక వర్గం ప్రజలు. అసలు దీని వెనుక ఎవరు ఉన్నారు? దానికి కారణమేంటి? అనే విషయాల్ని  పరిశోధన చేయడానికి రంగంలోకి దిగుతాడు ఒక చర్చి ఫాదర్. ఒక పోలీసాఫీసర్ ఈ విషయంలో ఆయనకి అండగా నిలుస్తాడు.

మంజువారియర్ కథానాయికగా నటించింది. థ్రిల్లర్ మూవీస్ తీయడంలో ఎప్పుడూ తాము చాలా ప్రత్యేకం అని మరోసారి మాలీవుడ్ మేకర్స్ నిరూపించారు. విచిత్రమైన గెటప్ లో మమ్మట్టి కనిపిస్తారు ఈ సినిమాలో. మరో పక్క వన్ అనే మూవీలో దీనికి పూర్తి విభిన్నంగా .. ముఖ్యమంత్రి పాత్రలో రాబోతున్నారు మమ్ముట్టి. మరి ‘ది ప్రీస్ట్’ మూవీ లాంగ్ రన్ లో ఇంకెంత గా మాలీవుడ్  బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందో చూడాలి.

Must Read ;- ట్రైలర్ టాక్ : కేరళ ముఖ్యమంత్రిగా మమ్ముట్టి ‘వన్’

 

Tags: actor mamoottty recent block busteractor mamootty new moviesdirector jofin t chackohero mammoottylatest film updateslatest telugu news onlineMammoottymammootty actormammootty agemammootty as police officer moviesmammootty awardsmammootty biographymammootty bollywood moviemammootty carmammootty familymammootty moviesmammootty net worthmammootty new filmmammootty new moviemammootty sonmammootty telugu moviesmamootty new movie the preistmollywodo moviesmollywood hero mamootty gets sucess with new movie the preisttelugu newsthe preist new moviethe priest malayalam movie
Previous Post

ఐ.సీ.యూ లో ‘లాభం’ తమిళ సినిమా దర్శకుడు

Next Post

లెక్కింపు కేంద్రం వద్ద తోపులాట

Related Posts

అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?

by Leo Editor
December 9, 2022 2:52 pm

అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...

ఆ హీరోలతో నటించాలని ఉందంటూ మనసులో మాట బయట పెట్టిన మలయాళ బ్యూటీ నజ్రియా

by కృష్
June 9, 2022 3:48 pm

రాజా రాణి అనే అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ బ్యూటీ...

ఐ.యం.డి.బి చరిత్రలో టాప్ రేటెడ్ ఇండియన్ మూవీ ఇదే!

by Leo RK
June 4, 2021 6:28 am

బాలీవుడ్ టు హాలీవుడ్  ప్రాంతీయ భాషల చిత్రాల రేటింగ్ విషయంలో ఎక్కువ మంది...

డైరెక్టర్ అవ్వాలనుకుంటోన్న ‘వకీల్ సాబ్’ గాళ్

by Leo RK
June 2, 2021 5:17 pm

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన భామల్లో అందరూ చాలా గ్లామరస్ గా ఉంటారు....

అంతలోనే నిత్యామీనన్ లో ఎంత మార్పు!

by Leo RK
May 29, 2021 10:35 am

సౌత్ లో అందంలోనూ, అభినయంలోనూ సమానమైన ప్రతిభ చూపించే ముద్దుగుమ్మల్లో ఎప్పుడూ వినిపించే...

సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న మల్లూ బ్యూటీ

by Leo RK
May 23, 2021 10:04 am

చక్కటి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడం,  మతి పోగొట్టే అందాలతో కవ్వించడం మల్లూ బ్యూటీస్...

నివీన్ పాలీ మలయాళ యాక్షన్ మూవీ ‘తురముఖం’ టీజర్ అదిరింది!

by Leo RK
May 13, 2021 11:30 am

మలయాళ యంగ్ సూపర్ స్టార్ నివీన్ పాలీ నటించిన తాజా యాక్షన్ మూవీ...

థ్రిల్ చేస్తున్న నయనతార మలయాళ మూవీ ‘నిళల్’

by Leo RK
May 12, 2021 10:23 am

ఆసక్తికరమైన కథాకథనాలతో గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో కొత్త దర్శకుడు అప్పు యన్. భట్టతిరి...

ప్రముఖ మాలీవుడ్ స్టోరీ రైటర్ డెన్నిస్ జోసెఫ్ కన్నుమూత

by Leo RK
May 11, 2021 11:28 am

ప్రముఖ మలయాళ సినీ  కథా రచయిత, దర్శకుడు డెన్నిస్ జోసెఫ్ కన్నుమూశారు. గుండె...

నెట్ ఫ్లిక్స్ లో ఆకట్టుకుంటోన్న మలయాళ థ్రిల్లర్ ‘నాయాట్టు’

by Leo RK
May 11, 2021 11:06 am

బ్రిలియంట్ స్ర్కీన్ ప్లేతో చాలా సహజమైన రీతిలో, చక్కటి డీటెయిలింగ్ తో రూపొందిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Kiara Advani Raises The Heat Quotient

Lamberghini Song Fame Harshadaa Vijay Leaves Temperature Soaring With Her Hot Looks

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

శింబు మొహం దాచుకుని తిరుగుతున్నాడు.. ఎందుకంటే?

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

సంక్రాంతి సెంటిమెంట్ ను వదిలిపెట్టని అనిల్ రావిపూడి

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist