గ్లామర్ ప్రపంచంలోకి మోడల్ గా ఎంట్రీ ఇచ్చిన యషికా ఆనంద్.. ప్రస్తుతం కోలీవుడ్ హాట్ బేబ్ గా చెలామణి అవుతోంది. ‘ధ్రువంగళ్ పదినారు’ సినిమాతో తమిళ తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ‘ఇరట్టు అరయిల్ మురట్టు కుత్తు’ (తెలుగులో ‘చీకటిగది చితక్కొట్టుడు’ గా రీమేక్ అయింది) మూవీలో నటించి బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. అలాగే.. ‘బిగ్ బాస్ 3’ తమిళ్ లో పార్టిసిపేట్ చేసి మరింత పాపులారిటీ సంపాదించింది.
ఇక యషికా .. విజయ్ దేవరకొండ నోటా లో కూడా నటించింది కానీ.. సినిమా ప్లాప్ అవడంతో తెలుగులో అమ్మడికి అవకాశాలు రాలేదు. ప్రస్తుతం పలు తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అమ్మడు.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తరచుగా తన హాట్ పిక్స్ తో ఇన్ స్టా ను వేడెక్కించడం అమ్మడి హాబీగా మారింది. ఆ క్రమంలో ఆమెకి బోలెడంత ఫాలోయింగ్ పెరిగింది.
ఈ నేపథ్యంలో యషికా ఇటీవల ఇన్ స్టా గ్రామ్ లో అభిమానులతో చాట్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ ఆకతాయి.. మీ ఎద సైజు ఏంటి? అని అడిగాడు. దానికి యషికా ‘ఖచ్చితంగా నీ బాల్స్ సైజ్ కంటే పెద్దవి’… అని అతడికి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. సోషల్ మీడియాలో ఏ హీరోయిన్ కైనా ఒకోసారి ఈ తరహాలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి ప్రశ్నలు చికాకు తెప్పిస్తాయి. కొందరు అలాంటి ప్రశ్నల్ని దాటవస్తే.. యషికా లాంటి వాళ్ళుమాత్రం .. గట్టిగా బుద్ధి చెబుతారు. యషికా చేసిన పనికి ఫాలోవర్ప్ నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది.
Must Read ;- ఇన్ స్టా పై అందాల దండయాత్ర చేస్తోన్న రత్తాలు