లియో డెస్క్

లియో డెస్క్

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

అమరావతిపై వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, దేవతల రాజధానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.. దేశ ఆర్ధిక వ్యవస్థ తీరు తెన్నులను నిశితంగా పరిశీలించి, సమగ్ర అంచనాలను...

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగ్‌షాక్ ఇచ్చారు. పెద్దిరెడ్డి ఇలాఖాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు స్వయంగా పవన్‌...

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

తెలుగుదేశం పార్టీ యువనాయకుడు చింతకాయల విజయ్, సొంత పార్టీ కార్యకర్తలని దుర్భాషలాడారంటూ ఓ నీలి వెబ్ సైట్ ఓ వార్త ప్రచురించింది. విజయ్ మాట్లాడిన వీడియో ఎన్నిసార్లు...

14 వంటకాలతో అన్నప్రసాదం.. తిరుమలలో రథసప్తమి స్పెషల్‌..

పండుగలు.. పర్వదినాల్లో.. పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేయడం మన ఆచారం. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానం.. రథసప్తమి పర్వదినం రోజున.. స్పెషల్‌ మెనూ సిద్దం...

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి బలిపశువు..!

ఏపీ లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డిని బలి పశువును చేయబోతున్నారా..అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ తర్వాత వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి...

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

విసిరిన రాళ్లనే పునాది రాళ్లుగా మార్చుకోవాలి..విమర్శించే నోళ్లే ప్రశంసించేలా ఎదగాలి. అప్పుడే అది అసలైన విజయం. టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్‌కు ఈ మాట అచ్చుగుద్దినట్లుగా...

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

ఏపీకి మరో లక్ష కోట్ల పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడులతో పాటు లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు RMZ సంస్థ ప్రకటించింది. ఈ ప్రతిపాదనలో భాగంగా...

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల అవినీతిని ఎత్తిచూపడం సహజం. కానీ, వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సొంత పార్టీ హయాంలో...

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

రోజు రోజుకీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఏపీలో విద్యుత్‌ బిల్లులు భారీగా తగ్గించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. వచ్చే మూడేళ్లలో యూనిట్‌కు ఒక రూపాయి...

భోగాపురంలో విమానాల తయారీ..? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర..

ఉత్తరాంధ్రకి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న విశాఖ నగరం ఏవియేషన్‌ రంగానికి కేంద్ర స్థానంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది....

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ.. విజయసాయికి నోటీసులు..?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ కేసులో మరోసారి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ...

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

జగన్, కేసీఆర్‌ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ప్రస్తతం ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్‌.. రాజకీయంగా ఎదురీదుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటర్‌ పోలిటిక్స్‌ ద్వారా...

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నదీ జలాల బురద రాజకీయ నడుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు మీద బురద జల్లడమే లక్ష్యంగా.. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ...

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

2026లో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌లో భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. దేశవ్యాప్తంగా 17 లక్షల కోట్ల రూపాయల విలువైన రవాణా, లాజిస్టిక్స్‌.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు...

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

ఏపీలో సంక్రాంతి పండుగ గ్రాండ్‌గా జరుగుతోంది. ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది....

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

కేరళలో ఓనం పండుగ వేడకలను చూడటానికి మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది పర్యాటకులు వస్తారు. ఇప్పుడు ఏపీలో సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకొనేందుకు.....

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్‌ నిర్మాణంపై అగ్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలంగాణలోనూ బలం పెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది....

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

విద్య, ఆరోగ్యం, ఉపాధి ఈ మూడు కల్పిస్తే చాలు, మాకు ప్రభుత్వాల నుండి ఇంకేమీ వద్దు అని మనలో చాలామందిమి అనుకుంటాం. రాజకీయం అంటే పిల్లలకు మంచి...

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లలంటే.. ప్రస్తుతం విజయవాడ..రాజమండ్రి మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి. వైజాగ్‌ చేరుకోవడానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల...

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

గోదావరిలో కావలసినన్ని నీళ్లున్నాయి.. కావాలంటే ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి అని తెలంగాణ నాయకులకు బంపర్‌ ఆఫర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణలో గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులు...

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫస్ట్ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇప్పటికే విమానాశ్రయానికి సంబంధించి 96 శాతం...

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

విజయనగరం జిల్లా భోగాపురం దశ తిరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తి కావడంతో.. ఈ ప్రాంతం ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందడానికి సర్వం సిద్ధమయింది. హైదరాబాద్‌లోని శంషాబాద్‌,...

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును తానే అడ్డుకున్నానని, తన పోరాటం వల్లే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని, తనపై...

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

విజయవాడ నుంచి నిత్యం అమరావతి వెళ్లే ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాజధాని ప్రాంతానికి కీలకమైన సీడ్‌ యాక్సెస్‌ రహదారి త్వరలోనే అందుబాటులోకి రానుంది. కూటమి...

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం ఏటికేడు పెరుగుతూ పోతోంది. వడ్డీ కాసుల వాడికి భక్తులు సమర్పించే కానుకలు పెరుగుతూనే ఉన్నాయి. 2025లో శ్రీవారి హుండీ...

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్ ఇచ్చింది. ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా ట్రూ అప్ ఛార్జీల మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. 2019-20...

బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డి రౌడీయిజం మళ్లీ స్టార్ట్‌..!

బళ్లారిని..ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన గాలి జనార్ధన్ రెడ్డి..ఇప్పుడు భయపడిపోతున్నారు. తనపై హ*త్యాయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బళ్లారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, గాలి జనార్ధన్...

లోకేష్ కృషి.. ఏపీకి మోదీ గుడ్‌న్యూస్‌..!

ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఓ పథకంలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను...

2026.. ఏపీ అభివృద్ధికి స్వర్ణయుగం..!

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక, సాంకేతిక రంగంలో 2026 సంవత్సరం స్వర్ణయుగంగా నిలిచిపోనుంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న మెగా ప్రాజెక్టులు ఈ ఏడాది పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. తద్వారా...

విశాఖ ఎయిర్‌పోర్ట్ కి దేశంలో టాప్‌ ర్యాంక్‌..!

విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకి 2025 బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది అబూదాబికి కొత్త విమాన సర్వీసు ప్రారంభమైంది. జనవరి నుంచి నవంబర్‌ వరకు అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 9...

చంద్రబాబు విజన్‌.. ఇండియా డేటా సెంటర్‌ కెపాసిటీ ఎంతో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి డేటా సెంటర్లు క్యూ కడుతున్నాయి. విశాఖలో ఇప్పటికే 3.5 గిగావాట్ల సామర్ధ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి గూగుల్‌, మెటా, రిలయన్స్‌ వంటి సంస్థలు...

డ్వాక్రా మహిళలకు E-నారి స్కీమ్‌.. పార్ట్‌ టైమ్‌ ప్రభుత్వ ఉద్యోగం..?

డ్వాక్రా మహిళల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు...

ప్రధానిని మెప్పించిన నరసాపురం లేసుల స్పెషాలిటీ ఇదే..!

నరసాపురం లేసులు... ఎంతో స్పెషల్‌.. వీటికి 200 ఏళ్ల చరిత్ర ఉంది.. అంటే నరసాపురం లేసులకి ఎంతటి ప్రత్యేకత ఉందో చెప్పాల్సిన పనిలేదు.. ఈ ప్రత్యేకతే ప్రధాని...

ఆర్టీసీ ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..

అనారోగ్యంతో డ్యూటీ చేయలేని ఆర్టీసీ డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనారోగ్య కారణాలతో డ్రైవర్లు, ఇతర ఎంప్లాయీస్ మెడికల్లీ అన్‌ఫిట్‌ అని తేలితే వారికి ఇతర...

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

కాలి నడకన తిరుమల శ్రీనివాసుడి దర్శనం చేసుకొంటే గోవిందుడి కరుణా, కటాక్షాలు లభిస్తాయని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే వెంకటేశ్వర స్వామి సన్నిధి చేరుకోవడానికి బస్సులు,...

గ్రేటర్ విజయవాడ..కల సాకారం దిశగా అడుగులు..!

గ్రేటర్ విజయవాడ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇటీవల స్థానిక ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ రావు నేతృత్వంలోని బృందం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా...

జగన్‌కు RSS చీఫ్‌ వార్నింగ్..!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు RSS చీఫ్‌ మోహన్‌ భగవత్‌. తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన మోహన్‌ భగవత్‌..మాతృ...

కష్టాలలో జగన్‌ వీర భక్తుడు ఆసుపత్రిలోనే వదిలేసిన వైసీపీ..?

వైసీపీ అధినేత జగన్‌ ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను పెద్దగా పట్టించుకోరని ఆ పార్టీ నేతలే చెబుతారు.. 2014 నుండి 2019 వరకు జగన్‌ కోసం...

జగన్‌, భారతి డ్రీమ్‌ ప్యాలెస్‌ గేట్లు ఓపెన్.. ఇక ఎవరైనా ఉండొచ్చు..!

విశాఖలోని రుషికొండపై మాజీ సీఎం జగన్‌రెడ్డి.. ఏరీ కోరి రాజకోట లాంటి ప్యాలెస్‌ నిర్మించుకున్న సంగతి తెలిసిందే. 500 కోట్ల ప్రజా ధనాన్ని.. జగన్‌రెడ్డి తాతల ఆస్తిలాగా.....

జగన్‌ చేతులెత్తేసిన పోలవరం.. త్వరలోనే పూర్తి.. దటీజ్‌ చంద్రబాబు..!

జగన్‌ హయాంలో ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని దుస్థితికి చేరిన పోలవరం ప్రాజెక్టు.. కూటమి ప్రభుత్వంలో పట్టాలెక్కడమే కాదు.. వేగంగా పనులు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసిన...

సంక్రాంతి గిఫ్ట్.. గ్రామాల్లో అన్న క్యాంటీన్లు..!

సంక్రాంతికి మరో గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయింది కూటమి సర్కార్. గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సంక్రాంతి సందర్భంగా నియోజకవర్గ, మండల స్థాయిలో 70కిపైగా...

క్వాంటం మైండ్‌కి 100 కోట్లు.. ఏపీ సీఎం చంద్రబాబు బంపర్‌ ఆఫర్..!

అమరావతిలో ప్రపంచస్థాయి క్వాంటం వ్యాలీ నిర్మించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విద్యార్ధులకు క్వాంటం టెక్నాలజీపై ఆసక్తి కలిగించడానికి ఒకేసారి 50 వేల మంది...

తిరుమలలో మరో భారీ స్కామ్.. 50 కిలోల బంగారం మాయం..!

భక్తి పారవశ్యం వెల్లివిరియాల్సిన ఏడు కొండల్లో..గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయి. TTDలో తవ్విన కొద్దీ బయటపడుతున్న కుంభకోణాలు సామాన్య భక్తులను విస్తుపోయేలా చేస్తున్నాయి....

బాబుపై కామెంట్స్.. కేసీఆర్‌ సెల్ఫ్‌ గోల్‌..?? వైసీపీ సంబరాలు‌..‌!

ఎక్కడో స్విచ్‌ వేస్తే.. ఇంకెక్కడో లైట్‌ వెలుగుతుంది.. మరెవరికో షాక్‌ కొడుతుంది. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ కామెంట్స్‌కి ఇలాంటి రియాక్షనే వచ్చింది. చాలా...

మోడీ వారసుల లిస్ట్‌లో చంద్రబాబు, లోకేష్‌.. అంతర్జాతీయ పత్రిక సంచలనం..!

చంద్రబాబు.. స్టేట్‌.. నేషనల్‌.. కాదు ఇంటర్నేషనల్‌. అంతర్జాతీయ మీడియా సంస్థ.. ప్రపంచంలోనే టాప్‌ న్యూస్‌ ఏజెన్సీ రాయిటర్స్‌ ఇదే చెబుతోంది. నరేంద్ర మోడీ తర్వాత ప్రధానమంత్రి పదవి...

ఆ కార్యక్రమంలో అవినీతి..?? ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు..!

ఒక తప్పుని కవర్‌ చేసుకోవడానికి ఇంకో తప్పు చేయడం.. ప్రత్యర్ధుల మీద నిందలు మోపడంలో వైసీపీ నేతలు ఆరిపోయారు. ఇక ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.....

కాలేజీలు కడితే జైలు…. జగన్‌ రాజ్యాంగంలో అవినీతికే అందలం..?

అవినీతికి పాల్పడి అక్రమంగా వేలకోట్లు దోచుకొన్న వారిని జైలుకు పంపాలి. మెడికల్‌ కాలేజీలు నిర్మించి.. డాక్టర్లను తయారు చేసిన వారికి సన్మానం చేయాలి. కానీ వైసీపీ అధినేత...

అంతర్జాతీయ ఆధ్యాత్మిక నగరం…. తిరుపతిలో రూ. 35 వేల కోట్ల ప్రాజెక్టు..!

తిరుపతిలో భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. టెంపుల్‌ టౌన్‌ని స్పిరిట్యువల్‌ సెంటర్‌లా అభివృద్ధి చేయాలన్న ఏపీ ప్రభుత్వం ప్రణాళికలో భాగంగా.. ఇక్కడ కొత్త టౌన్‌షిప్‌ను...

సొంత చెల్లి గుర్తు లేదా..? రాదా…?? జగన్‌..?

ఏపీ పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిల బుధవారం తన పుట్టిన రోజు జరుపుకున్నారు. రాజకీయ ప్రముఖులంతా షర్మిలకు సోషల్‌మీడియాలో విషెస్ చెప్పారు. ప్రత్యర్థి పార్టీల నేతలైనా ఏపీ సీఎం...

వల్లభనేని వంశీపై మరో కేసు..మళ్లీ అరెస్టు..?

వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. మాచవరం పోలీస్ స్టేషన్‌లో వంశీపై మరో కేసు నమోదైంది. సునీల్ అనే...

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్‌ ది ఇయర్‌..చంద్రబాబుకు అరుదైన గుర్తింపు..!

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ వాణిజ్య దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ 2025 సంవత్సరానికి గానూ ఆయనను బిజినెస్ రిఫార్మర్ ఆఫ్...

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

  వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు అత్యంత సమీప బంధువు అర్జున్‌ రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు గుడివాడ పోలీసులు. గతంలో అర్జున్ రెడ్డి...

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అలాంటి మహోన్నత త్యాగమూర్తిని స్మరించుకొంటూ.. రాజధాని అమరావతిలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని కూటమి ప్రభుత్వం...

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

ఏ లీడర్‌ని అయినా అరెస్ట్‌ చేస్తే ఆ పార్టీ నేతలు ఏం చేస్తారు..? వెంటనే పోలీసులకి వ్యతిరేకంగా ఆ పోలీస్‌ స్టేషన్‌ దగ్గరికి వెళ్లి ధర్నా చేస్తారు.....

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

మాజీ మంత్రి, వైసీపీ ఫైర్‌ బ్రాండ్ RK రోజా హైకమాండ్‌పై ఆగ్రహంతో ఉన్నారా, అంటే అవుననే మాటే వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు, తర్వాత జరుగుతున్న వరుస పరిణామాలతో...

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

నారా బ్రాహ్మణి మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ బిజినెస్ టుడే అందించే మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డును బ్రాహ్మణి గెలుచుకున్నారు. ఇండియాలో...

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కొనసాగుతున్న ఆస్తుల వివాదంపై స్పందించారు వైసీపీ అధినేత జగన్‌. ఆస్తులన్ని తాను స్వయంగా కష్టపడి సంపాదించుకున్నవేనని చెప్పారు.  ఆస్తులపై తన చెల్లెలు...

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ విభజన చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించాలని...

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

తిరుమలలో మరో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి చోరీ అంశం సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఐతే తాజాగా మరో స్కామ్‌...

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

వైసీపీ హయాంలో ఢిల్లీలో తలదించుకున్న రాష్ట్రాన్ని.. గర్వంగా తలెత్తుకొనేలా చేసింది కూటమి ప్రభుత్వం. జగన్‌ సర్కారు కేంద్ర పథకాలను నిర్వీర్వం చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవే...

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.. కల్తీ జరిగిందని తెలిసినా.. అదే నెయ్యితో లడ్డూ తయారు చేయించారా.. కల్తీ గురించి...

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటన సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఏపీకి మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా వివిధ సంస్థల ప్రతినిధులతో లోకేష్‌ వరుసగా సమావేశమయ్యారు. ఏపీలో ఐటీ...

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

వైసీపీ మాజీ నేత, ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి వార్తల్లొకెక్కారు. ఐతే ఈ సారి విజయసాయిరెడ్డి లేవనెత్తిన అంశం చర్చనీయాంశంగా మారింది. ఆయన...

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటన గ్రాండ్‌గా స్టార్ట్‌ అయింది. డాలస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న లోకేష్‌..కీలక వ్యాఖ్యలు కల్పించారు. ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటామన్నారు....

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

కోనసీమకు దిష్టి తగిలిందని పవన్‌ కళ్యాణ్‌ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఈ అంశంపై వివిధ పార్టీల నాయకులు, సానుభూతిపరులు.. ముహూర్తాలు చూసుకొని మరీ మాట్లాడుతున్నారు. లేటెస్ట్‌గా...

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

కుప్పంలో అప్పటి సీఎం జగన్‌ స్కిట్లు వేస్తే.. పులివెందులలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పైప్‌లైన్లు వేసి.. ప్రజలకు నీళ్లు అందిస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీ అధినేత సొంత నియోజకవర్గంలో...

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

దశాబ్దాల కాలం నాటి ఉత్తరాంధ్ర కల సాకారం అయ్యే సమయం వచ్చింది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ రావాలన్న ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. వైజాగ్‌ కేంద్రంగా ఏర్పాటు చేసిన...

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

CID మాజీ చీఫ్‌ PV సునీల్‌ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆలిండియా సర్వీస్‌ అధికారిగా ఉన్న సునీల్‌ కుమార్‌ ఓ బహిరంగ సభలో కులాల ప్రస్తావన...

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

జగన్‌ చేసిన తప్పును.. కూటమి ప్రభుత్వం నెత్తిన వేయాలని చూస్తున్నారు వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కూమార్‌రెడ్డి. అప్పట్లో జగన్‌ చేసింది తప్పు అని నోరెత్తే సాహసం...

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని పార్టీ మారడానికి రెడీ అవుతున్నారా?? ఆమె వైసీపీకి గుడ్‌ బై చెబుతున్నారా.?? ఆమె మరో పార్టీలోకి జంప్‌ చేయనున్నారా.??...

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

ఏపీలో ప్రతి నెలా ఒకటో తారీఖున పండుగ వాతావరణం నెలకొంటుంది. నెలకోసారి జరిగే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం.. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పండుగలా సంతోషాన్ని తీసుకొస్తోంది....

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు కల. ఇందులో భాగంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగానే అమరావతిలో పనులు జరుగుతున్నాయి. ఈ విజన్‌లో అత్యంత కీలకమైన అంశాలలో...

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

పాలనాపరమైన సంస్కరణలకు సీఎం చంద్రబాబు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలోనే ఏపీని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో మరో కీలకమైన సంస్కరణకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. రాష్ట్రంలోని...

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌..!

వైసీపీ నేతలే కాదు, ఆ పార్టీ కార్యకర్తలు, లీగల్ సెల్‌ అడ్వకేట్లు సైతం నేర ప్రవృత్తి కలిగిన వారే. తాజాగా వైసీపీ లీగల్‌ సెల్ అడ్వకేట్ వెంకటేశ్...

అమరావతిలో చారిత్రక ఘట్టం..ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుకు అడుగు.!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శుక్రవారం చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమరావతిని భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా తీర్చిదిద్దే లక్ష్యంతో, ఒకేసారి 15 ప్రముఖ బ్యాంకులు,...

వైసీపీ వ్యూహం..? భయపడిన శివజ్యోతి..!

ఒక్కోసారి కామెడీ కూడా ట్రాజెడీకి దారి తీస్తుంది. సిల్లీగా చేసిన పనులు సీరియస్‌ అవుతాయి. తిరుమల ప్రసాదం విషయంలో యాంకర్‌ శివజ్యోతి.. కామెడీ కోసం కామెంట్స్‌ చేసినా.....

సిట్‌ విచారణకు జగన్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌..!

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సిట్‌ అధికారులు దూకుడు పెంచారు. లిక్కర్‌ స్కామ్‌లో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న జగన్‌ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్‌ రెడ్డిని...

పొన్నవోలు జంటకవి ఐపీఎస్ సంజయ్‌పై వేటు..!

వైపీఎస్ అధికారులు.. గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌ పదవిలో ఉండగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్...

జగన్‌ నుదుటిన బొట్టు వెనక అసలు సీక్రెట్‌..!

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బొట్టు పెట్టుకున్నారు. పులివెందుల పర్యటనలో అరటి రైతుల పరామర్శ సందర్భంగా ఆయన పెద్ద స్పీచ్‌ ఇచ్చారు. ఏడాదిన్నర నుంచీ ప్రతిసారీ చెప్పే మాటలే...

Bhumana Karunakar Reddy Arrest

పరకామణి చోరీ కేసు.. ఏ క్షణమైనా భూమన అరెస్ట్‌..!

తిరుమల పరకామణి చోరీ కేసులో వైసీపీ నేత, TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డికి బిగ్‌షాక్ ఇచ్చారు CID అధికారులు. భూమనకు నోటీసులు జారీ చేశారు....

వివేకా హ*త్య కేసులో.. ఆధారాలు చెరిపేసిన సీఐ శంకరయ్య డిస్మిస్‌..

తప్పు చేసి ఎదురు దా*డి చేస్తే.. ఇల్లీగల్‌ పనులు చేసి లీగల్‌ నోటీసులు పంపితే.. సీఐ శంకరయ్యలా డిస్మిస్‌ అవుతారు. వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య జరిగిన సమయంలో...

జగన్‌కు షాక్‌..అప్రూవర్లుగా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌..

ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. మాజీ APSBCL ఎండీ వాసుదేవరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ వెంకట సత్యప్రసాద్‌ అప్రూవర్లుగా మారినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇద్దరు కోర్టులో...

పిఠాపురంలో వంగా గీత రివర్స్‌..??

అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతల్లో.. గతంలో ఉన్న ఊపు కనిపించడం లేదు. ముఖ్యంగా కూటమి ముఖ్య నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల.. ఇంఛార్జ్‌లు, తాజా మాజీలు...

పులివెందుల పులి.. సింగిల్‌ సింహానికి.. హ్యాండ్‌ ఇచ్చిన రాయలసీమ..!

పులివెందుల పులి, సీమ సింహం అంటూ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎలివేషన్లు వేస్తుంటారు ఆయన అభిమానులు. అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టు ముందు హాజరు...

వేరే వాళ్లని చూసుకోమంటారా..? కొడాలి నాని, వంశీపై.. జగన్‌ సీరియస్..!

వైసీపీ బూతు బ్రదర్స్‌పై జగన్‌ సీరియస్ అయ్యారంట. నిజమేనండి.. ఫ్యాన్‌ పార్టీ అధికారంలో ఉండగా గాలి కూతలతో రెచ్చిపోయిన.. వల్లభనేని వంశీ, కొడాలి నాని మీద పార్టీ...

జగన్ ఒక్కరోజు ఫ్లయిట్ ఖర్చుతో.. మనం ఎన్నేళ్లు బతకొచ్చో తెలుసా..!

మనదేశంలో రిచ్‌.. రిచెస్ట్‌ పొలిటీషియన్‌ ఎవరంటే.. ఎవరైనా తడుముకోకుండా ఠక్కున చెప్పే పేరు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు వందల కోట్లలో ఉంటాయి. కానీ...

చంద్రబాబు.. ది అన్‌స్టాపబుల్‌.. దేశంలోనే టాప్‌ పారిశ్రామికవేత్త సంచలనం..!

సినిమా యాక్టర్లకు, రాజకీయ నాయకులకు సామాన్య ప్రజలు అభిమానులుగా ఉంటారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబుకు బడా పారిశ్రామికవేత్తలే పెద్ద ఫ్యాన్స్‌. వేలు, లక్షల కోట్లు సంపాదించిన...

కోర్టులో జగన్‌ ఎదురుగా చెల్లెలు.. పలుకరించని అన్నయ్య..!

హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. ఆరేళ్ల తరవాత వైసీపీ అధినేత జగన్‌.. అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరయ్యాడు.. ఇదే కోర్టుకి...

లోకేష్‌పై అంతర్జాతీయ వార్తా సంస్థ సంచలన కథనం..

టీడీపీ యువనేత, ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.. ఆంధ్రప్రదేశ్‌ సాధిస్తున్న అభివృద్ధి ప్రస్థానంపై సంచలనాత్మక...

షెడ్యూల్‌తో.. తల్లిని మోసం చేసిన జగన్‌..!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తన తల్లి విజయమ్మను దూరం పెడుతున్నారు. కన్నతల్లి కంటే ఆస్తులు, రాజకీయాలే ముఖ్యమని ఆయన భావిస్తున్నారు. ఈ విషయం...

కోర్టుకే షెడ్యూల్ ఇచ్చిన జగన్! ‘గంటలో వెళ్లిపోతా’ అంటున్న నేరస్థుడు!

దేశ చరిత్రలోనే మొదటసారి ఓ నేరస్థుడు కోర్టు కు 11.30 AM కి వచ్చి 12.30 PM కు వెళ్ళిపోతా.. అని కోర్టు కు షెడ్యూల్ ఇచ్చిన...

అక్రమాస్తుల కేసు.. ఆరేళ్ల తర్వాత CBI కోర్టుకు జగన్‌..!

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం కోర్టుకు హాజరు కానున్నారు. అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబర్‌ నుంచి బెయిల్‌పై ఉన్న జగన్‌ రేపు హైదరాబాద్‌లో...

దోచేసిన సొమ్ము చోరీ.. లిక్కర్ స్కామ్‌లో సంచలనం..!

వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం డిస్టిలరీల నుంచి వైసీపీ ముఠా వసూలు చేసి ఓ...

ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్‌రెడ్డి.. ఆ రెండు పార్టీలకి బిగ్‌ షాక్‌..

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించారు. రామోజీరావు పేరుతో ఆ సంస్థ అందించిన రామోజీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు కార్యక్రమానికి ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. ఈ...

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీలో రక్త చరిత్ర రిపీట్‌ అయింది. అవినీతి ఆరోపణలైనా.. హ*త్య కేసులైనా.. వైసీపీ పెద్దల వరకూ వెళ్లే అవకాశం ఉంటే.. ఆ కేసుల్లో సాక్షులకు మూడటం ఖాయమని...

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

ఐటీ రంగంలో ఏపీని టాప్‌ పొజిషన్‌లో నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం పట్టుదలగా కృషి చేస్తోంది. పన్ను రాయితీలతో పాటు కంపెనీల ఏర్పాటుకు అవసరమయ్యే భూమిని ఎకరం 99...

కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.. జగన్‌కు CBI కోర్టు బిగ్‌షాక్..!

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు CBI కోర్టు చెంప చెల్లుమనిపించింది. అక్రమాస్తుల కేసులో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన మెమోను...

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

TTDకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సిట్‌ దూకుడు పెంచింది. వైసీపీ హయాంలో TTD ఈవోగా పని చేసిన AV ధర్మారెడ్డిని సిట్‌ మంగళవారం విచారించింది. సిట్...

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు మధ్య వివాదం ఫైనల్ స్టేజ్‌కు చేరింది. వీరి వివాదంపై పార్టీ అధినేత చంద్రబాబు తీర్పు...

Page 1 of 49 1 2 49

Top Stories

Politics

Cinema

General

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

The Leo News | Telugu News

Add New Playlist