లియో డెస్క్

లియో డెస్క్

జగన్ గారు.. విజయమ్మను గెంటేస్తారా..?

వైఎస్ విజయమ్మ.. ప్రస్తుతం వైసీపీ గౌరవ అధ్యక్షురాలు.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. తన కొడుకు స్థాపించిన వైఎస్సార్సీసీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు....

సజ్జల కామెంట్స్‌కు బ్రేకులేనా..?

ఏపీ సీఎం జగన్ సలహాదారుల్లో ముఖ్యంగా ఎల్లప్పుడూ మీడియా ముందుకు వస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి పొలిటికల్ వ్యాఖ్యలకు బ్రేకులు పడనున్నాయా? నిన్న హైకోర్టు వ్యాఖ్యలతో వారిక సీఎంకు...

‘స్పెల్ బీ’ పోటీల్లో నల్లజాతి బాలిక సంచలనం!

ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘స్పెల్ బీ’ కాంటెస్ట్ గురించి అందరికీ తెలిసిందే. పిల్లల్లో ఇంగ్లీష్ స్కిల్స్ ను టెస్ట్ చేసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తారు. చాలామంది తల్లిదండ్రులు...

ఈ జ్యూస్.. ఆరోగ్యానికి యమ జోష్!

ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యం ఇచ్చే ఆహార పదార్థాలు, జ్యూస్ లు, కూరగాయలు లాంటి వాటిని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ప్రకృతి నుంచి వచ్చే వాటిని...

కరోనా గుప్పిట్లో ఖమ్మం.. కేసులు తగ్గేదెలా?

తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతుంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుతున్నా.. ఈ జిల్లాపై ప్రభావం చూపుతూనే...

విజయమ్మ సపోర్టు షర్మిలకే..

వైఎస్ సతీమణి విజయమ్మ సపోర్టు కూతురు షర్మిలకేనని ఈ రోజు జరిగిన సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. కుమారుడు,ఏపీ సీఎం జగన్‌కు కాకుండా కూతురు షర్మిల వెంటేనన్న స్పష్టమైన...

పార్టీ తర్వాతే ఎవరైనా.. సీనియర్లయినా జాన్తా నై!

ఏపీలో జగన్ 2024 ఎన్నికల టీం ఏర్పాటుకు కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో లాగానే కొందరు సీనియర్లను సైతం పక్కన పెట్టనున్నట్లు సమాచారం. పార్టీ తరువాతనే ఎవరైనా...

‘ఆల్ ది బెస్ట్‌’ మర్మమేమిటో..!

ఈ రోజు నుంచి తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారనున్నాయి. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల రంగంలోకి దిగుతున్నారు. షర్మిల...

ఎంత మంది గుడ్లు పీకారు సారూ..

మహిళలపై దాడి చేసిన వాడి గుడ్లు పీకేలా ముఖ్యమంత్రి ఉండాలన్న జగన్‌రెడ్డి, ఈ రెండేళ్లలో ఎంతమంది గుడ్లు పీకారని టీడీపీ ఏపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత...

దీదీ ప్లాన్‌‌కు ధిల్లీ పెద్దలు చెక్ పెడతారా..?

ఎమ్మెల్యేగా గెలవకుండానే పశ్చిమ బెంగాల్ సీఎం పీఠమెక్కిన మమతా బెనర్జీ తన పదవికి ముప్పు రాకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శాసనమండలి పునరుద్ధరణ అంశాన్ని...

ప్రజలకే కాదు.. నేతలకూ జగన్ ఝలక్!

Jagan Not Fulfilling Promises Given To Leaders : ఓట్లేసిన ప్రజలనే కాదు, నమ్ముకున్న నాయకులను కూడ జగన్ వాడుకుని వదిలేస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. కష్టకాలంలో, ముఖ్యంగా...

రెండున్నరేళ్లు హీటే.. మారుతున్న తెలంగాణ పొలిటికల్ సీన్

Telangana Political Scenario :  ఇప్పటి వరకు స్థబ్తుగా ఉన్న తెలంగాణ రాజకీయాలు ఈ నెల నుంచి హాట్ హాట్‌గా మారనున్నాయి. అన్ని పార్టీల వారు 2023...

మోదీ కొత్త జ‌ట్టు.. 12 మంది అవుట్, 43 మంది ఇన్

Union Cabinet Expansion :  నరేంద్రమోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొదటిసారిగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఈ మేరకు మోడీ తన నివాసంలో...

పిల్లులూ దాడి చేస్తాయ్ .. యాంటీ రబీస్ వ్యాక్సిన్ తీసుకోవడం శ్రేయస్కరం

Cats Also Attack On Human Beings :  పిల్లులు కూడ మనుషులపై దాడి చేస్తాయి. వాటి దాడిలో శరీరంపై చిన్న గాట్లు పడినా యాంటీ రబీస్...

ఏపీలో మంత్రులకు నిరసన సెగ.. ప్రజల్లోకి వెళ్లాలంటే జంకు

మొన్న ఇద్దరు మంత్రులు, నిన్న ఎమ్మెల్యే, నేడు మరో మంత్రికి ప్రజల నిరసన సెగ తగిలింది. ఏపీలో జగన్ పాలనా విధానాలపై, తమకు జరుగుతున్న అన్యాయాలపై వివిధ...

రాంకీలో ఐటీ రైడ్స్.. వైసీపీ ఎంపీ బుక్క‌య్యారా?

IT Attacks on Ramky Office  : వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రాంరెడ్డికి చెందిన రాంకీ సంస్థలపై ఐటీ కన్ను పడింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని...

రేవంత్ స్టైల్.. కాంగ్రెస్‌కు టానిక్ ప్లాన్!

TPCC Chief Revanth Reddy Meets Ramoji Rao  : టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి రేవంత్‌రెడ్డి తనదైన స్టైల్‌లో ముందుకు సాగుతున్నారు. ఈరోజు ఆయన ఈనాడు...

స్పుత్నిక్.. వచ్చేస్తోంది!

Sputnik V Vaccine :  కొవిడ్ మహమ్మారి అన్ని దేశాలపై విరుచుకుపడింది. కోట్లాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. కొవిడ్ పోరులో వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేశాయి. కోవిషీల్డ్,...

‘లోక‌ల్’ ఓట‌మికి క‌త్తుల‌తో ప‌గ తీర్చుకున్నారు

సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన కక్షతో వీధి కుళాయి వద్ద గొడవ పడి వైసీపీ వర్గీయులు టీడీపీకి చెందిన వారిపై దాడి చేసి ఇద్దరిని తీవ్రంగా గాయపరిచారు. శ్రీకాకుళం...

ముడసర్లోవ..ఆ పక్కనే గోల్ఫ్ క్లబ్.. కథేంటి విజయసాయిరెడ్డి?

Vijayasai Reddy Eyes On Mudasarlova In Vizag :  ఒకప్పుడు పునాదులు వేసుకున్నారు. అనుకోకుండా కథలు అడ్డం తిరిగాయి. దీంతో ఆశలు వదిలేసుకున్నారు. కాని కాలం...

ఇద్దరి టార్గెట్ సేమ్.. గోల్ ఎవరికో..?

ఈ వారంలో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఇద్దరు నేతలు ప్రత్యక్ష పోరుకు సిద్దమవుతున్నారు. వారిలో ఒకరు రేవంతరెడ్డి, ఇంకొకరు కొత్తగా పార్టీ పెడుతున్న వైస్ షర్మిల....

అటు లోకేష్,ఇటు పవన్.. జగన్‌కు దబిడిదిబెడేనా!

ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతూ జగన్ సర్కారుకు చెమటలు పట్టిస్తుండగా ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ కూడ రంగంలోకి...

మిథాలీ ఘనత : ఇండియా రికార్డును బీట్ చేయడం కష్టమే!

ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ అత్యధికంగా ఇష్టపడే గేమ్ ఏదైనా ఉందంటే.. అది క్రికెట్ అని చెప్పాలి. ఇతర ఆటలు ఇవ్వలేని థ్రిల్స్ క్రికెట్ ఇస్తుంది కాబట్టి.. చాలామంది ఈ...

ఈటలను వేధిస్తే మోదీ ఊరుకోరు.. కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి చురక

టీఆర్ఎస్‌ను వీడి ఇటీవల బీజేపీ చేరిన ఈటల రాజేందర్‌ను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు. ఆయన్ను...

జగన్ గారు.. మీ ప్రియమైన ఇసుక పాలసీని మార్చండి!

ఏపీ సీఎం జగన్ రెడ్డికి, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు మరో లేఖ సంధించారు. నవ సూచనల పేరుతో రఘురామరాజు ఏడో లేఖ రాశారు. ఇందులో ఇసుక...

బోనం..ఇక ఆన్ లైన్ లో ఘనం!

ఆషాడ మాసం ప్రారంభం కాగానే.. తెలంగాణలోని ప్రతిఒక్కరికి బోనాల పండుగ కళ్లముందు కదలాడుతుంది. శివసత్తుల పూనకాలు.. డప్పుచప్పుళ్లు.. బోనాల ఊరేగింపు ఓ పెద్ద జాతరనే తలపిస్తుంది. బోనాలు...

జగన్ పై జనాగ్రహం!.. వైసీపీ ఎమ్మెల్యేకు తడిసిపోయింది!

YCP MLA Sambangi Venkatachina Appala Naidu Severely Humiliated :  ఏపీలో ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఘోర పరాభవం తప్పడం లేదు. ఏ...

కేంద్రంతో కుమ్మకై.. ప్రత్యేక హోదాను గాలికొదిలేశారు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి ఏడేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధన సమితి గుంటూరులో సమావేశం నిర్వహించింది. వివిధ పార్టీల...

కొవిడ్ బాధితులకు రూ. 4 లక్షలు ఇవ్వలేం!

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంతోమంది పిట్టల్లా రాలిపోయారు. కూలీలు, వలస కార్మికులు, చిరు వ్యాపారులు అనే తేడా లేకుండా సామాన్య పౌరులు కరోనా కాటుకు బలయ్యారు....

కేసీఆర్, జగన్ కు రాజకీయాలే ముఖ్యం : జలవివాదంపై ‘బండి’ లేఖ!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. నువ్వా..నేనా అంటూ సంబంధిత వాటర్ బోర్డులకు లేఖల మీద...

పాదయాత్రపై రేవంత్ రెడ్డి క్లారిటీ!

టీపీసీసీ చీఫ్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈనెల 7వ న పీసీసీ చీఫ్ పగ్గాలు చేపడతారు....

ఎన్ఆర్ఐలో అల‌జ‌డి.. డాక్ట‌ర్ అక్కినేనిపై దాడి

గుంటూరు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో గ్రూప్ తగాదాలు మరింతగా ముదిరాయి. వైసీపీ పెద్దల చిచ్చు కారణంగా  ఎన్ఆర్ఐ యాజమాన్యం రెండు వర్గాలుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. అకాడమీకి చెందిన...

తగ్గేదే లేదు!: ఆర్కే

ప్రతివారం కొత్తపలుకు శీర్షికలో సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తాజా ఎపిసోడ్ లో మరికొన్ని అంశాలు లేవనెత్తారు. ప్రధానంగా ఏపీ, తెలంగాణ...

పిల్లలు.. హోం ఐసోలేషన్ లో ఎలా..?

కరోనా ఫస్ట్ వేవ్ సీనియర్ సిటిజన్స్ ను ముప్పుతిప్పలు పెట్టింది. సెకండ్ వేవ్ ఉక్కునరల్లాంటి యువతపై ఎదురుదాడి చేసింది. ఇప్పుడు మూడో వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందనే...

లేఖాస్త్రం : ప్రభుత్వ ఉద్యోగులు పస్తులు ఉండాల్సిందేనా!

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు లేఖల దాడిని కొనసాగిస్తున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ఎన్నికల హయాంలో జగన్ ఇచ్చిన హామీలపై...

డీల్ కుదరకపోతే కూల్చుడే.. విశాఖ సాగర‌తీరంలో అధిష్టాన నేత దందా!

విశాఖపట్నంపై ఓ గద్ధ వాలింది. అది తన డ్రోన్ కళ్లతో మొత్తం స్కాన్ చేసేస్తోంది. కొండ మీద కూర్చుని..కింద ఉన్న భూములను నోట్ చేసుకుంటోంది. ఏ భూమిని...

లొంగితేనే లోన్.. బ్యాంకు మేనేజర్ కీచక పర్వం

లోన్ల కోసం తమ వద్దకు వచ్చే వారి అవసరాలను ఆసరాగా చేసుకుని మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ బ్యాంక్ మేనేజర్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి....

సముద్రంలోకి సాగు నీరు.. ప్రకాశం బ్యారేజీ 20 గేట్ల ఎత్తివేత

శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద తెలంగాణ జెన్‌కో పూర్తి సామర్ధ్యంతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండటంతో దిగువున ఉన్న ప్రకాశం బ్యారేజికి భారీగా నీరు చేరుతోంది. దీంతో...

కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుంటే బాగుండేది :విజయశాంతి

కరోనా వస్తే పారాసిటమాల్ మాత్రలు వేసుకోవాలని చెప్పిన సీఎం కేసీఆర్, తనకు కరోనా వస్తే యశోదా ఆసుపత్రిలో ఎందుకు చేరారని బీజేపీ మహిళా నాయకురాలు విజయశాంతి అన్నారు....

అమరావతిలో జరిగేది ఫోటో ఉద్యమం : ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

అమరావతి రాజధాని ఉద్యమాన్ని కించపరిచే విధంగా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేయటంతో ఈ ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో...

దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జా: నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి

చిత్తూరు జిల్లాలోని పీలేరులో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిపై వైసీపీ నేతలు,వారి అనుచరులు కన్నేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్...

నియోజకవర్గాల డీలిమిటేషన్ చేయండి : మర్రి శశిధర్‌రెడ్డి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని నియోజకవర్గాలను డీలిమిటేషన్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు.ఆగస్టు 5,2019లో వచ్చిన భారత రాజ్యాంగం చట్టం 170 ప్రకారం డీలిమిటేషన్...

ఈటలపై మరో అస్త్రం.. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ సోదాలు

భూకబ్జా ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి ఈటలను భర్తరఫ్ చేసిన కేసీఆర్ ఆయనపై మరో అస్త్రం సందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వరకు ఈటల అధ్యకుడిగా ఉన్న నాంపల్లి...

అద్దంలో చూసుకుని మాట్లాడితే బాగుంటుంది.. విజయసాయికి రేవంత్‌రెడ్డి కౌంటర్

తనకు టీపీసీసీ ఆధ్యక్ష పదవి రావటంపై వైసీపీ నాయకుడు,ఎంపీ విజయసాయిరెడ్డి, వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. ఏపీ సీఎం...

కత్తి మహేశ్‌కు ఆర్ధిక సాయం

చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కత్తి మహేశ్‌కు వైసీపీ సర్కారు రూ.‌17 లక్షలు సాయం చేసింది. సీఎం రిలీఫ్ పండ్ నుంచి రూ.17 లక్షలు నెల్లూరు...

చరిత్ర సృష్టించబోతున్న తెలుగు అమ్మాయి.. అంతరిక్షంలోకి అడుగిడుతున్న శిరీష బండ్ల

అంతరిక్షంలోకి అడుగిడుతున్న తొలి తెలుగు అమ్మాయిగా శిరీష బండ్ల చరిత్ర సృష్టించ బోతున్నారు. మరోసారి జులై 11న అంతరిక్ష ప్రయాణానికి వర్జిన్ గెలాక్టిక్ టీమ్ సిద్దమవుతోంది. వర్జిన్...

లోకేశ్ క్వ‌శ్చ‌న్‌.. సాయిరెడ్డీ నీ అర్హ‌తేంటి?

విద్యార్థులకు దిశానిర్దేశం చేయాల్సిన వర్సిటీలు రాజకీయ కార్యాకలాపాలుగా మారుతున్నాయి. ఉన్నత విద్యను అందించి, విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను మరిచి రాజకీయ వేదికలుగా నిలుస్తున్నాయి. అందుకు నిదర్శనమే...

‘పెద్దల రోడ్డు’కు అడవిని అడ్డంగా నరికారు..!

రిజర్వు ఫారెస్టులో చెట్టును నరికడం పెద్ద నేరం. కేంద్రం అనుమతి లేకుండా ఫారెస్టులో చిన్న పని కూడ చేయలేరు. అలాంటిది వైసీపీ పెద్దల కోసం వేల సంఖ్యలో...

వ్యాక్సిన్ తోనే.. కరోనాకు విరుగుడు!

కరోనా సెకండ్ వేవ్ తగ్గి.. ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. మరో కొత్త రకం వైరస్ డెల్టా వేరియంట్ భయపెడుతోంది. ఇప్పటికే దేశంలో పలుచోట్ల కేసులు సైతం వెలుగుచూశాయి....

పరువు పోతుంది.. పట్టించుకోండి: ఎస్ఎస్ రాజమౌళి

తొలిసారి ఇండియాకు వచ్చిన విదేశీయులకు మంచి అభిప్రాయాన్ని కలిగించేలా ధిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరిస్థితులు లేవని స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పేర్కొన్నారు. ఈ విషయాలను పరిశీలించాలంటూ...

ఆకతాయిలు.. మీ ఆటలు ఇక చెల్లవ్!

బెంగళూరుకు చెందిన పావని ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ కు వచ్చింది. లేడీస్ హాస్టల్ ఉంటే.. తన చదువుకు ఇబ్బంది కలుగుతుందని భావించి ఓ అద్దె రూంలో...

పరిహారం ఇవ్వాల్సిందే.. NDMAకు సుప్రీం ఆదేశం

కొవిడ్ -19 బారిన పడిన చనిపోయిన వారి సంఖ్యను ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయన్న విమర్శలు ఇప్పటికే వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడిస్తున్న లెక్కలు తక్కువగా చూపుతున్నారనే అనుమానాలకు...

పాపి కొండల అందాలు చూద్దాం.. రండి!

ఎటూ చూసినా పచ్చని అడవులు.. కనుచూపు మేరలో గోదావరి జలాలు.. ఎత్తైన కొండలు, గుట్టలు.. వాటి మధ్య బోటింగ్ అంటే.. ఎవరైనా ఎగిరి గంతేస్తారు. మరి ఇలాంటి...

కొవిడ్ బెడ్స్ ఖాళీ.. సాధారణ సేవలు షురూ..!

కొవిడ్ కట్టడితో తెలంగాణ అంతటా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆర్థిక కార్యకాలాపాలు పుంజుకుంటున్నాయి. అంతర్ రాష్ట్రాల రాకపోకలు సైతం మొదలయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరి...

ఎవరిని శిక్షించాలి..? తాడేపల్లి బాధితురాలి చెక్ బౌన్స్!

ఎక్కడైతే బలమైన నాయకత్వం ఉంటుందో.. అక్కడే సంక్షేమం ముందుకెళ్తుంది. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తీరు కూడా సక్రమంగా ఉంటుంది. కానీ పాలనపై కనీస అవగాహన లేనివాళ్లు అధికారం...

ప్రజాభిప్రాయం వింటేనే ప్రజాస్వామ్యం: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

ప్రజలే సర్వాధికారులని, కొన్నేళ్లకోసారి జరిగే ఎన్నికలు ‘అణచివేసే నిరంకుశ ప్రభుత్వాలు’ రాకుండా అడ్డుకోలేవని, అలాంటి హామీ ఏదీ లేదని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ...

వైసీపీ దిశగా రత్నప్రభ అడుగులు?

సీనియర్ ఐఏఎస్ అధికారిణి, కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ బీజేపీని వీడి వైసీపీలో చేరే దిశగా అడుగులు వేస్తున్నారన్న వార్తలొస్తున్నాయి. ఐఏఎస్ అధికారిణిగా మంచి పేరున్న ఆమె...

హైకోర్టు చెప్పినా కదలరు!.. సీఎస్‌పైనే 290 కేసులు!  

హైకోర్టు ఇస్తున్న తీర్పులు, ఆదేశాల అమలులో సర్కారు నిర్లక్ష్యం అధికారులకు చుట్టుకుంటోంది. భూనిర్వాసితులు, ఇతర కేసుల్లో న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించిన బాధితులకు అనుకూలంగా వచ్చిన తీర్పులను...

‘పవర్’ డిస్ప్యూట్.. ప్రాజెక్టులకు పోలీస్ పహారా

నిబంధనల మేరకు నీటి నిల్వలు లేకున్నా కృష్ణా బేసిన్‌లోని జలాశయాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారంటూ ఏపీ, తెలంగాణల మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల...

అప్పు ప్లీజ్.. జగన్ అభ్యర్థనకు కేంద్రం నో    

సంక్షేమ పథకాలకు పైసలను పంచుతున్న ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం ప్రతి నెల తిప్పలు పడుతోంది. సంక్షేమ పథకాలకు అందినకాడికి అప్పులు చేస్తుండటంతో కేంద్రం ఏపీ రుణ...

గ్యాస్ బండపై బాదుడు!

ఒకవైపు కరోనా సెకండ్ వేవ్.. మరోవైపు లాక్ డౌన్ కారణంగా సామాన్యుల బతుకు భారంగా మారింది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడంతో పస్తులు ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే...

దళితులుగా పుట్టడమే నేరమా..?

ఏపీలో వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ హద్దుమీరుతున్నాయి. అధికారం అడ్డంపెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదేమీటి అని ప్రశ్నిస్తే.. వేధింపులకు గురి చేస్తున్నారు. మానసికంగా హింసిస్తూ.. ఇబ్బందుల పాలు...

తహసీల్దార్ గుమ్మానికి తాళిబొట్టు కట్టి.. నిరసన తెలిపి!

వ్యవసాయ భూముల రక్షణకు ప్రభుత్వం ఎలాంటి కఠిన చట్టాలు అమలుచేసినా.. ధరణి లాంటి పోర్టల్స్ ప్రవేశపెట్టినా.. అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు అంతటా ఉన్నాయి. విధి నిర్వహణలో తహసీల్దార్లు...

ముందే మేల్కొన్న గూగుల్

ఇండియాలో కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి రాక ముందే తమ ప్లాట్ ఫామ్స్ నుంచి గూగుల్ భారీగా అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించింది. దేశంలో సోషల్ మీడియాను నియంత్రించేందుకు...

ఒక్క ఛాన్స్ ప్లీజ్.. పాదయాత్రకు రేవంత్ ప్లాన్

ఉమ్మడి ఏపీలోనూ, రెండుగా విడిపోయిన తర్వాత పాదయాత్రలతో ప్రజలతో మమేకమై అధికారాన్ని చేపట్టిన ఉదంతాలు చాలా ఉన్నాయి. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ అప్పట్లో చైతన్య రథంతో రాష్ట్రం...

అశోక్‌ను జీర్ణించుకోలేక పోతున్న వైసీపీ.. తెరపైకి ‘లింగ వివక్ష’ అస్త్రం?

‘లింగ వివక్ష’ అస్త్రంతో అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్టు నుంచి పదవీ వీచ్యుతుడిని చేయాలని వైసీపీ సర్కారు పావులు కదపుతున్నట్లు తెలుస్తోంది. అశోక్‌ను తప్పించేందుకు మన్సాస్‌లో అక్రమాలంటూ...

డెల్టాపై.. కోవాగ్జిన్ భేష్!

కరోనా విరుచుకుపడుతున్న వేళ.. ఎన్నో వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ లాంటి టీకాలు కరోనా నివారణను అరికట్టాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ అనే తేడా...

ప్రజల ఆదరాభిమానాలు.. BIACH&RI‌కు నీతి ఆయోగ్ ప్రశంసలు    

అందుబాటు ధరల్లో అత్యాధునిక క్యాన్సర్ వైద్య చికిత్సను అందిస్తూ ప్రజల ఆదరాబిమానాలు పొందుతున్న హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్‌...

‘పవర్ పంచాయతీ’గా మారిన జల జగడం.. నాగార్జునసాగర్ వద్ద హై సెక్కూరిటీ

ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న కృష్ణా నదీ నీటి వివాదం ఇప్పుడు ‘పవర్ పంచాయితీ’గా మారింది. అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న జల విద్యుత్ ఉత్పత్తిని...

యువత వైపు.. రేవంత్ రెడ్డి చూపు..!

తెలంగాణ రాష్ట్ర సాధనలో యువత ప్రధాన పాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలకు సైతం తెగించారు. ధర్నాలు, రాస్తారోకోలు, రైల్ రోకోలకు లాంటి ఎన్నో ఆందోళన...

షర్మిల ఇంటి వద్ద ‘నీటి పంచాయితీ’..

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ‘నీటి పంచాయితీ’పై షర్మిల చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా...

రాబడిపై టీ‌సర్కారు దృష్టి.. భూముల విలువ,రిజిస్ట్రేషన్‌ ఛార్జీలకు రెక్కలు

తెలంగాణలో త్వరలో భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై నిర్ణయానికి సీఎం...

భారతి రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తారా..?

గొల్లపూడిలో జరిగిన దిశ యాప్ ప్రచార కార్యక్రమంలో సీఎం జగన్ రెడ్డి తడబడుతూ మాట్లాడారు. ఆయన దిశ యాప్ గురించి వివరిస్తూ… ‘ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నాఅంటే…...

ఆకులో తిందాం.. ఇమ్యూనిటీని పెంచుకుందాం!

కరోనా నివారణలో రోగనిరోధకశక్తి చాలా కీలకం. అందుకే చాలామంది ఇమ్యూనిటీనిచ్చే ఫుడ్ ను క్రమంగా తప్పకుండా తీసుకుంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచుకోవడంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన పద్ధతులను పాటిస్తున్నారు....

కూలీల బకాయిలను వెంటనే చెల్లించండి!

ఏపీ సీఎం జగన్ రెడ్డికి, వైసీపీ రెబల్ ఎంపీ మరో లేఖను రాశారు. ఈ లేఖలో కూలీలకు చెల్లించాల్సిన బకాయిల గురించి ప్రస్తావించారు. పనికి ఆహార పథకం...

ఆత్మలతో కాదు.. అంతరాత్మతో మాట్లాడండి!

అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపి అధికారులు, మంత్రులతో మాట్లాడితే అసలు వాస్తవాలు తెలుస్తాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ రెడ్డిని ఉద్దేశించి...

ఉక్కు కార్మికుల సమ్మె విజయవంతం

విశాఖ ఉక్కు కర్మాగారంలో కార్మికులు చేసిన ఒక్కరోజు సమ్మె విజయవంతం అయ్యింది. వేతన ఒప్పందం అమలు చేయాలని, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ...

వైర‌ల్ పిక్‌!.. రేవంత్‌తో సూరీడు!

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (టీపీసీసీ) చీఫ్‌గా ఎన్నికైన త‌ర్వాత మ‌ల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి త‌న‌దైన దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. టీపీసీసీ చీఫ్‌గా పార్టీ అధిష్ఠానం త‌న‌ను...

ఏపీ హోంశాఖ కార్యదర్శి, డీజీపీలకు ఎన్‌హెచ్ఆర్‌సీ సమన్లు

ఏపీలో ఉన్నతాధికారులకు కోర్టుల్లో చివాట్లతో పాటు తాజాగా  జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉన్నతాధికారులైన ఏపీ హోంశాఖ కార్యదర్శి,...

జ‌గ‌న్‌లో జూలై టెన్ష‌న్ పెరిగిపోతోంది!

జూలై నెల స‌మీపిస్తోందంటే.. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిలో టెన్ష‌న్ పెరిగిపోతోంది. జ‌గ‌న్‌కు సంబంధించి ప‌లు కీల‌క కేసుల విచార‌ణ‌ను సుప్రీంకోర్టు వేస‌వి సెల‌వుల అనంత‌రం...

తెలుగునేలకు మోదీ టీంలో ఈ‘సారీ’నేనా?

కేంద్రంలో మోదీ మంత్రి వర్గం మార్పు,కూర్పుల కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది.ఈ సారి కూడ కొత్తగా తెలుగువారెవరికి మంత్రి వర్గంలో చోటులేదన్న వార్తలొస్తున్నాయి. మోదీ 2.0 టర్మ్‌లో తెలంగాణకు...

‘మన్ కీ బాత్’కి తెలంగాణ చాయ్ వాలా!

దేశ సమస్యలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని అనేక...

‘చెత్త’ నిబంధనల్లో చిక్కిన అజయ్ జడేజా

చెత్త నిబంధనలు విస్మరించినందుకు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా రూ.5 వేల జరిమానా చెల్లించారు. గోవాలోని ఓ గ్రామంలో ఆరుబయట చెత్త వేసినందుకు ఆ...

Page 2 of 32 1 2 3 32

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.