విధి ఆడిన వింత నాటకం ‘నన్న ప్రకార’
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కు ఎప్పుడూ మంచి రీచ్ ఉంటుంది. ప్రత్యేకించి ఈ లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీల్ని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించే...
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కు ఎప్పుడూ మంచి రీచ్ ఉంటుంది. ప్రత్యేకించి ఈ లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీల్ని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించే...
ముందు నుంచీ టాలీవుడ్ కు కొన్ని కథాంశాలు అచ్చిరావు. అలాంటి వాటిలో దేవాలయాల కాన్సెప్ట్ ఒకటి. ఇప్పటివరకూ గుళ్ళూ, వాటిలోని అవినీతి, అక్రమాలపై కథని నడిపిన సినిమాలేవీ...
ఆచార్య సినిమా కథపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని చిత్రయూనిట్ అంటోంది. ఈమేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమా ఒరిజినల్...
కాపీ రైట్... ఇది రైటో రాంగో తెలియదుగానీ ఈ పదం వింటేనే తెలుగు సినీ పరిశ్రమలో కొందరు ఉలిక్కిపడుతున్నారు. మొన్నటికి మొన్ననిర్మాత విష్ణు ఇందూరి – దర్శకుడు...
దర్శకుడు శంకర్ కు ప్రభుత్వం కేటాయించిన భూముల వ్యవహారానికి ఈరోజు హైకోర్టులో చుక్కెదురైంది. రూ. 2.5 కోట్ల భూమిని రూ. 25 లక్షలకు ఎలా కేటాయిస్తారని తెలంగాణ...
హీరోయిన్స్ అంటే.. కేవలం డాన్సింగ్ డాల్స్. పాటల్లో మాత్రమే తళుక్కుమనే మెరుపుతీగలు. సినిమా మంచి రసపట్టులో సాగుతుంటే.. దానికి బ్రేకేసి.. హీరోలతో రొమాన్స్ సాగించే బ్యాచ్. అవసరం...
ఆ నలుగురు అనే పదం ఇండస్ట్రీలో గత పదేళ్లుగా ఎక్కువుగా వినిపిస్తోంది. సినిమా చిత్రీకరణ, థియేటర్ ప్రొజక్షన్ డిజిటల్ గా మారినప్పట్టి నుంచి ఆ నలుగురి హవా...
మానవ సంబంధాలన్ని ఆర్ధిక సంబంధాలే అనే మాటల్ని చిత్ర పరిశ్రమలో ఉన్న వారు నూటికి నూరు శాతం నిజం చేస్తుంటారు. ఇండస్ట్రీలో ప్రతి వ్యక్తీ పలికే తియ్యటి...
సినిమా రంగంలో దర్శకులకు వచ్చే కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అంతా ఓకే. లేకపోతే ఆ దర్శకుడికి సినిమా కష్టాలే. స్టార్ డమ్...
హీరోలు ఆఫర్లు తగ్గగానే రిటైర్ అయిపోతుంటారు, ఇది టాలీవుడ్ లో బాగా కనిపిస్తూ ఉంటుంది. కొందరు నిన్నటి తరం హీరోలు మాత్రం ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్...
డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అంటే థియేటర్ లో సినిమాను రిలీజ్ చేయకుండా ఉండటమే. ఈ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అగ్రిమెంట్ లో సినిమాను ఓటీటీలో అప్ లోడ్...
రాజుగారికి యువరాజు చేతిలో ఉన్నా ఉపయోగం లేకపోయింది. ఎవరీ రాజు అనుకుంటున్నారా? ఒకప్పుడు హిట్ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఎం.ఎస్. రాజు. కొన్నాళ్లు క్రితం టాలీవుడ్ లో...
తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం వారసుల హవా కొనసాగుతోంది. అయితే ఈ బ్యాచ్ లో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వారసులే ముందంజలో ఉన్నారు. మిగతా వారు అడపాదడపా...
ఇండస్ట్రీలో సరైన హిట్ వస్తే చాలు ఓవర్ నైట్ పాపులర్ అయిపోవచ్చు. సక్సెస్ కి ఉన్న క్రేజ్ సినిమా పరిశ్రమల్లో చాలా వేగంగా వ్యాపిస్తోంది. అప్ కమింగ్...
బుల్లితెర ముద్దుగుమ్మలు అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మొరుస్తూ ఉంటారు. అయితే ఇలా టీవీ నుంచి సినిమాల్లోకి వచ్చే వారిలో చాలా మంది సక్సెస్ అవ్వరు. ఒకవేళ సక్సెస్...
అనుకున్నంతా అవుతోంది. నెమ్మది నెమ్మదిగా స్టార్ హీరోలు సైతం ఓటీటీ దారిలోకి వచ్చారు. బాలీవుడ్ సినిమాలు ఎక్కువ శాతం మల్టీఫ్లెక్స్ , ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం తీస్తుంటారు....
ఈ లాక్ డౌన్ కాలంలో కాలక్షేపం చేయాలనుకొనే ప్రేక్షకులకు భాషతో పనిలేకుండా చూడగలిగే మంచి సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ‘కవలుదారి’ కన్నడ సినిమా. 40...
ఒక సూపర్ హిట్ సినిమా టైటిల్ కొంతకాలం తర్వాత మరో సినిమాకి పెట్టడం సర్వసాధారణం. ముఖ్యంగా మెగాస్టార్ సినిమా ల టైటిల్స్ 20 పైన రిపీటయ్యాయి. అయితే...
కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మసులుకొని ఈ కరోనాను జయించాలని అగ్ర కథానాయకుడు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి...
మన దగ్గర సినిమా కథ ఏదైనా ఉంటే దాన్ని ఎవరికి చెప్పాలి? దాన్ని ఎలా కాపాడుకోవాలి? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. అసలు మనకథని ఎవరికీ చెప్పకుండా...
సుశాంత్ అకౌంట్ నుంచి నగదు బదిలీ అయిందా? ఈ కేసులో సీబీఐ దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నగదు బదిలీ వ్యవహారంలో క్యాష్...
మాస్ మహారాజ్ రవితేజ చాలా కామ్ గా ఉంటూ ఉంటాడు. తన సినిమాలు, షూటింగ్స్, ఫ్యామిలీ... రవితేజ టైమ్ మొత్తం ఈ మూడు అంశాల్లోనే గడిచిపోతుంది. వివాదాల్లోకి...
సినిమా రంగంలో బికీనీలకు భలే క్రేజ్ ఉంటుంది. ఏ హీరోయిన్ అయినా ఏదో ఒక రోజు బికినీ వేయక తప్పదు. ఎన్నిసార్లు ఎంతమంది హీరోయిన్లు బికినీ వేసినా...
కరోనా కాలంలో షూటింగ్ విరామానికి కేజీఎఫ్ 2 టీమ్ స్వస్తి పలికింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించేశారు. నటుడు ప్రకాష్ రాజ్...
ఈ మధ్య ప్రతి సినిమాలోనూ సిద్ శ్రీరామ్ పాట హైలైట్ గా నిలుస్తోంది. స్టార్ హీరోలు సైతం శ్రీరామ్ గళాన్నే కోరకుంటున్నారు. తాజాగా సుప్రీమ్ హీరో సాయి...
అవకాశం దొరికితే బురదజల్లడంలో మనవారి తీరే వేరు. అలాంటి బురద ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ పై పడుతోంది. విషయమేమిటంటే అమీర్ ఖాన్ తన సినిమా...
కొత్త నీరు రాక తప్పదు పాత నీరు పోక తప్పదు..! ఇదే మాదిరి కొత్త హీరోయిన్లు రాగానే పాత హీరోయిన్లను పక్కన పెట్టేయడం సినిమా రంగంలో షరా...
జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రాంగ్ గోపాల్ వర్మ'. స్టార్ కమెడియన్ షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ...
సినిమాల్లో సక్సెస్ లే అన్నీ మాట్లాడిస్తాయి. అలా గొల్డెన్ లెగ్ భామగా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్నా. ఈ రంగంలో ఎంతమందున్నా ఇప్పుడు రష్మిక మందన్నా పైనే...
నేచురల్ స్టార్ నానీ తాజా చిత్రం ‘వి’. దిల్ రాజు నిర్మాణంలో, ఇంద్ర గంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ.. లాక్ డౌన్...
గానగంధర్వుడు బాలు ఆరోగ్యం గురించి ఆందోళన చెందేవారికి ఇది శుభవార్తే. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందన్నది ఆయన కుమారుడు చరణ్ బాలు ఆరోగ్య పరిస్థితిని తెలుపుతూ ఓ వీడియోను...
నేములో నేముంది? అన్నాడు షేక్ స్పియర్ . మనిషి పేరు వరకూ అది ఓకే కానీ.. సినిమా టైటిల్ పరంగా మాత్రం అదో పెద్ద సెంటిమెంటని చెప్పుకుతీరాలి....
తెలుగు సినిమాకు దర్శకుడు రాంగోపాల్ వర్మ బొమ్మ చూపించేస్తున్నాడు. ఆయనపై ఇంకెన్ని సినిమాలు రాబోతున్నాయో అర్థం కావడంలేదు. తాజాగా బొమ్మాకు క్రియేషన్స్ లో రామ్ గోపాల్ వర్మ...
మళయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ మరో తాజా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లు లేనందున ఈ సినిమాని అమెజాన్...
అమృత ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలుగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన...
చుట్టూ పచ్చని పంట పొలాలు .. కాస్త దూరంలో తోటలు.. పంట కాలువలు .. తాటాకు పాకలు... అక్కడ ఓ అయిదుగురు రైతులు ఏవో పనులు చేసుకుంటూ...
మిల్కీ బ్యూటీ తమన్నా శీతాకాలం బ్యూటీ అయిపోయింది. ఆమె తాజా సినిమా టైటిల్ ‘గుర్తుందా శీతాకాలం’. ఇందులో ఆమె వైవిధ్యమైన పాత్ర పోషింస్తోందట. అది విలన్ పాత్ర...
సంక్రాంతి సీజన్ వస్తోందనగానే... స్టార్ హీరోల సినిమాలన్నీ వరుసగా బరిలోకి దిగిపోతాయి. అభిమానులు దాన్నే వేడుకగా ఫీలయిపోతారు. ఇక రిలీజ్ రోజు వస్తే ఆ సందడి మాటల్లో...
ఆమె పేరులోనే కీర్తి ఉంది. ఇక ఆమె రేంజ్ ఏం తగ్గుతుంది. ఇప్పుడు ఓటీటీ స్టార్ కూడా అయిపోయింది. కీర్తి సురేష్ గురించే ఈ మాటలన్నీ. ‘మహానటి’...
సినిమా రంగంలో కుర్చీలాట షరామామూలే. సీటు ఖాళీ అయితే కర్చీఫ్ వేయడానికి చాలామాందే ఉంటారు. అలా అని ఆ కుర్చీ ఖాళీ అవుతుందా అంటే అవదు... కానీ...
హారర్ సినిమా చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక్కడ హావభావాలే ప్రధానం. ఇప్పటిదాకా లవ్, యాక్షన్ డ్రామాలకే పరిమితమైన చైతు కొత్త జోనర్ లోకి అడుపెట్టడంతో...
కొరటాల సినమా అంటేనే ‘మిర్చి’ ఘాటు ఎక్కువ. ఎక్కడ తేడా వచ్చినా తట్టుకోలేం. పైగా ఆయన వచ్చింది పోసాని స్కూలు. దర్శకుడిగా కొరటాల శివ తీసిన అన్ని...
సినిమా ఇక బూతుమయం కాబోతోంది. ఒకప్పుడు మళయాళం సినిమాల్లో బూతు పాళ్లు ఎక్కువ ఉండేవి. వాటికి బ్లూ ఫిలిం జోడించి కొన్ని థియేటర్లలో ప్రదర్శించేవారు. అదే పరిస్థితి...
కరోనా కాలం సినీ హీరోలకు పెళ్లి కాలం అనే చెప్పాలి. ఈ రంగంలో మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్స్ అందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయి. మొన్నీ మధ్యే దగ్గుబాటి రానా,...
విత్తన గణపతి... ఇదేదో పదం కొత్తగా ఉంది కదూ. దీని ప్రత్యేకత ఏమిటో నటుడు, రచయిత తనికెళ్ల భరణి వివరించారు. ఈరోజు హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలోని తన...
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడానికి ప్రముఖులు కుతూహలంతో...
లేత వయసు ప్రేమ కథలు అంటే సున్నితంగా ఉంటాయనే కాదు పండీపండని అపరిపక్వ చేదు కథలు అని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడో చాలా పాత తరానికి దేవదాస్...
బాంబే హీరోయిన్లని ఎవరనైనా హిందీ ఉండగా ఎందుకు తెలుగులో సినిమాలు చేయడానికి వస్తారని అడిగితే వారు వచ్చిరానీ తెలుగులో చెప్పే సమాధానం ఒక్కటే, ఇక్కడ హీరోయిన్లని రాణులు...
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తరువాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రభాస్ తో సినిమా తియ్యాలంటే మినీమమ్ 300 కోట్లు నుంచి 1000 కోట్లు...
బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అనిల్ రావిపూడి మంచి ఫామ్ లో ఉన్నాడు. మనోడు డైరెక్ట్ చేస్తానంటే చాలా అగ్ర నిర్మాణ సంస్థలు బ్లాంక్ చెక్ లు...
నటసింహం నందమూరి బాలకృష్ణ పైకి గంభీరంగా కనిపించినా మనసు చాలా మంచిదనే టాక్ ఉంది. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడానికి ముందుకు రావడంలో బాలయ్య ఎల్లప్పుడూ ముందుటారు....
సినిమాకి హద్దులు లేవు, కథ బాగుంటే చాలు ఎక్కడైనా సినిమా ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. అయితే బాలీవుడ్ లో హిట్ కొట్టిన సినిమాల్ని తెలుగులో రీమేక్ చేస్తే...
స్టార్ హీరోల స్టామినా వారు నటించిన సినిమాలకి వచ్చే కలెక్షన్స్ మీదనే ఆధారి పడి ఉంటుంది. ఇప్పుడున్న స్టార్ హీరోల సినిమాలు దాదాపుగా 100 కోట్లు కలెక్షన్స్...
కరోనా క్రైసిస్ చిత్ర పరిశ్రమ ఎత్తుని, వైశాల్యాన్ని పూర్తిగా ధ్వంసం చేసి పారేసింది. పరిశ్రమ పెద్దలు, సినీ ఎక్స్ పర్ట్స్ ఏళ్లు కొద్దీ కళ్లరా చూసి డబ్బారా...
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జోరుకు నల్గొండ కోర్టు అడ్డుకట్ట వేసింది. లాక్ డౌన్ లో సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడినా వర్మ మాత్రం...
బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులో రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అసలిది హత్యా? ఆత్మహత్యా అనే...
బాలయ్యబాబు, పూరి ల మధ్య ఎక్కడో తేడా కొట్టింది. అందుకే తేడా సింగ్ గా బాలయ్య చూపించిన ఈ పాత్ర బాగానే పండినా సినిమా కమర్షియల్ గా...
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ ఏడాది స్ట్రీమింగ్ అయిన సినిమాల్లో అందరినీ బాగా ఆకట్టుకొన్న మలయాళ సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’. ఒక సూపర్...
అక్కినేని వారసుడు అఖిల్ ఇప్పుడు కండల వీరుడిగా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. 2015లో హీరోగా తెరంగేట్రం చేసిన ఈ అక్కినేని వారసుడిని హిట్లు మాత్రం వెక్కిరిస్తున్నాయి. అతని...
బాలు ఆరోగ్యం విషయంలో భిన్న వార్తలు వెలువడుతున్నాయి. ఆయనకు కరోనా నెగిటివ్ అని ఓ పక్క ప్రచారం జరుగుతుంటే మరో పక్క లేదు లేదు అని మరో...
మిల్కీ బ్యూటీ తమన్నా ఈమధ్య కాస్త వెనుకబడినట్లు కనిపించింది. డ్యాన్సుల్లో ఇరగదేసే ఈ భామ వెనుకబడిందంటే దూకుడు పెంచబోతుందని మనం అనుకోవలసి వస్తోంది. ఓటీటీ పుణ్యమా అని...
ఈ రోజు సూర్య షష్ఠి. భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే షష్ఠి తిథిని సూర్య షష్ఠి అంటారు. ఈ రోజు సూర్యుడిని ఆరాధించేవారికి చాల మంచి...
కరోనా కోరల్లో చిక్కుకుని ప్రపంచం ఎలా విలవిల్లాడిపోయిందో ప్రత్యక్షంగా చూశాం. ఇలాంటి ఉపద్రవం ఎందుకు ఉత్పన్నమైంది? దీని మీద జ్యోతిషశాస్ర్తం ఏమంటోంది? లాంటి అంశాలను చర్చించే ప్రయత్నమిది....
శ్రీ షిరిడీ సాయి ప్రొడక్షన్స్ బేనర్‌పై జి.శ్రీనివాస్ గౌడ్ నిర్మిస్తున్న చిత్రం అవలంబిక. ఈ చిత్రానికి రాజశేఖర్ (రాజ్) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ని మెగాబ్రదర్...
సినిమా రంగంలో రాణించాలంటే అందం ఒక్కటా చాలదని, ప్రతిభ కూడా కావాలంటోంది నటి చందన కొప్పిశెట్టి. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’లో సత్యదేవ్ తో కలిసి ఆమె నటించింది. అందంతో...
మారుతున్న కాలానికి అనుగుణంగా నటీనటులు .. తమ పాత్రల్ని మార్చుకోవడం ఎప్పటినుంచో వస్తున్నదే. నిన్నటి తరం టాప్ హీరోయిన్స్ పలువురు ఈ విషయాన్ని గుర్తించడం అభినందనీయం. ఒకప్పుడు...
పాత్ర డిమాండ్ చేస్తే .. ఎలాంటి కష్టమైనా పడతారు మన టాలీవుడ్ హీరోలు. డిఫరెంట్ మేకోవర్ కోసం .. తమ శరీరాకృతిని కూడా మార్చుకోడానికి సిద్ధమవుతారు. ఇప్పుడు...
`సిన్నపెద్ద సిగమోచ్చి ఊగెటట్టూ సింతలన్ని గాలికెగిరిపోయెట్టు సుట్టుకున్న కష్టమారిపోయెటట్టూ పట్టుకున్న భాదలావిరయ్యెటట్టూ..అరె కొట్టు కొట్టు డండనక కొట్టు అమ్మదయ మనపై వానలెక్క బడెటట్టు.. అరే కొట్టు కొట్టు...
ఓటీటీలో విడుదలయ్యే పెద్ద సినిమాల జాబితాలో ఇప్పుడు సూర్య సినిమా కూడా చేరిపోయింది. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా...
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ మరో క్రెడిట్ కొట్టేశారు. పాన్ ఇండియా హీరోల జాబితాలో మూడో స్థానాన్ని విజయ్ దక్కించుకున్నాడు. విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన...
మంచి క్రేజ్ ఉన్న ప్రాజెక్టు కేజీఎఫ్ 2. కరోనా రాకపోతే ఈపాటికే ఈ సినిమా విడుదలై ఉండాల్సింది. ఇంకో పది రోజులు షూటింగ్ పూర్తిచేస్తే సినిమా పూర్తయిపోతుందని...
కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ వార్త రాజకీయ సంచలనం కలిగించింది. రేవంత్ రెడ్డికి ఈ అరెస్టులు కొత్త కాదు. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో షార్ట్...
ఆయన శరీరం విల్లులా ఒంగుతుంది. కాళ్ళు, చేతులు స్ప్రింగుల్లా మెలితిరుగుతాయి. ఎనలేని ఎనర్జీ, తిరుగులేని గ్రేస్, తనకు మాత్రమే సాధ్యమైన ఒక స్టైల్ ఆయన సొంతం. పాటలోని...
కొలంబియా కాఫీ తోటల్లో పని చేసే ఓ యువకుడు తన కన్నా వయసులో పెద్ద వాళ్ళు, తన యజమానుల భార్యల ( అందులో ఒకరి కుమార్తెతో కూడా...
టాలీవుడ్ కు సీక్వెల్స్ గండం ఉన్న సంగతి తెలిసిందే. ఒక్క ‘బాహుబలి’ తప్ప తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకూ ఒక్క సీక్వెల్ మూవీ కూడా బతికి...
‘బాహుబలి’ సిరీస్ తో భారతీయ సినిమా గర్వంగా తలెత్తుకొనేలా చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఆయన పేరు మారుమోగిపోయింది. ఒక సినిమాను కమర్షియల్...
తెలుగులో రీమేక్స్ ఎక్కువగా చేసిన హీరోలు వెంకటేష్ , పవన్ కళ్యాణ్ అనుకుంటారు . కానీ రీమేక్స్ లో మెగాస్టార్ చిరంజీవి తక్కువేమీ కాదు . ఈ...
లాస్టియర్ ‘మజిలీ, వెంకీమామ’ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోన్న...
వినాయక చవితి అంటే పందిళ్ళు , భారీ విగ్రహాలు , చందాలు , మైకులు , వంద పాటలు , సౌండ్స్ గుర్తుకొస్తాయి . ఇక నిమజ్జనం...
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే కానుకగా మా చిత్రం ‘అభిలాష’ మోషన్ పోస్టర్ విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు దర్శకుడు చలువాది శివప్రసాద్ మరియు నిర్మాత...
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మల్ బొమ్మ కాలక్రమేణా ప్లాస్టిక్ బొమ్మల తాకిడికి కుదుపులకు లోనయ్యింది. ఈ నేపథ్యంలో ఒక గొప్ప సందేశాత్మక ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రం రాధాకృష్ణ....
కరోనా ఎఫెక్ట్ కనుక పడకుండా ఉంటే స్వీటీ నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా మూడు నెలల క్రితమే థియేటర్స్‌లో సందడి చేసేది. గత ఏడాది రిలీజ్ అవ్వాల్సిన ఈ...
నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక నిశ్చితార్థం నగరంలో వైభవంగా జరిగింది. జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఆమె వివాహం నిశ్చయమైంది. వధువు- వరుడి కుటుంబాలకు చెందిన అతి...

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo