అర్నాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి రాష్ట్రాన్ని గంటల వ్యవధిలోనే సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయక సిబ్బంది అలుపెరగక శ్రమిస్తున్నారు....
వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద పుడింగి అని ఆ పార్టీ నాయకులు...
అంతా బాగుంటే పరిపాలన చేయడం ఎవరికైనా ఈజీనే..కానీ ప్రకృతి విరుచుకుపడి, సంక్షోభం అలుముకున్న వేళ అసలైన నాయకుడు ఎవరో ప్రపంచానికి...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫ్యామిలీలో వై.ఎస్.జగన్, షర్మిల మధ్య నడుస్తున్న ఆస్తుల వివాదం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది....
దశాబ్దాలుగా కడప గడ్డపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన వైఎస్ కుటుంబ రాజకీయ సామ్రాజ్యం.. ఇప్పుడు తన చరిత్రలోనే ఎన్నడూ చూడని...
ఒకప్పుడు అధికార మదంతో ప్రత్యర్థుల గొంతునొక్కి, రాక్షసానందం పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాలం చెల్లింది. అధికారంలో ఉన్నప్పుడు...
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అప్పట్లో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ IAS...
ఏపీ స్థానిక ఎన్నికల వివాదంలో వైసీపీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికలను ఆపాలని, ఏకగ్రీవాలను రద్దు చేయాలని జగన్ సేన పడిన...
రాయలసీమ రాజకీయ చరిత్రలోనే ఊహించని సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి తిరుగులేని కంచుకోటగా నిలిచిన పులివెందుల నియోజకవర్గంలో పసుపు...
ఆర్నబ్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెనుగాలులు, కుండపోత వర్షాల్లోనూ సీఎం చంద్రబాబు తుఫాను సహాయక...
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు, నామినేషన్ల గడువు పొడిగింపు పేరిట ప్రక్రియను సాగదీసేందుకు YCP అధినేత వైఎస్ జగన్...
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి అతిపెద్ద జాతీయ భద్రతా సదస్సుకు వేదిక కాబోతోంది. డిసెంబరు 4 నుంచి 6వ తేదీ...
వైఎస్సార్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం మరింత ముదురుతోంది. చెల్లెలు షర్మిలకు దక్కాల్సిన వాటా దక్కకుండా జగన్ కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలకు...
పోలీసులపై నోరుపారేసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఖాకీలపై బూతులతో విరుచుకుపడటంతో...
హైదరాబాద్ మహానగరం ప్రపంచ పటంలో నిలవడానికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముందుచూపే ప్రధాన కారణమనే వాదనకు...
దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల వివాదం, అన్నాచెల్లెళ్ల వైరం రోజురోజుకూ పతాకస్థాయికి చేరుతోంది....
స్థానిక సంస్థల ఎన్నికలు.. కడప జిల్లాలో వైసీపీ అసలు బలాన్ని బయటపెట్టాయి. జగన్‌మోహన్‌రెడ్డి సొంత గడ్డపైనే ఫ్యాన్ పార్టీ చతికిలపడింది....
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం తీవ్రస్థాయికి చేరడంతో.. ఆయన అకాల మరణం చుట్టూ ఉన్న...
నాలుగు గంటల వ్యవధిలోనే వైసీపీ పేటీఎమ్ బ్యాచ్, జగన్ సోషల్ మీడియా టీమ్ ఆశలపై నీళ్లు చల్లాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి...
వైసీపీ ప్రభుత్వంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన 500 ఎకరాలను కాజేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ తీవ్ర కుట్రలు చేశారని...
ఏపీలో ఇండస్ట్రీయల్ సెక్టార్ దూసుకుపోతోంది. తాజాగా మరో భారీ ప్రాజెక్టు ఏపీకి వచ్చింది. రాష్ట్రంలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కి...
నవ్యాంధ్ర అభివృద్ధిపై ఒకప్పుడు అనుమానాలు వ్యక్తం చేసిన పెద్దలే ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామిక నిపుణుడు, ఇన్ఫోసిస్ మాజీ...
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో వర్షాభావ...
వైసీపీలో అంతర్గత కలహాలు, నాయకుల అహంకార ధోరణి మరోసారి రోడ్డెక్కాయి. ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీ నేతల తీరు మారలేదనడానికి...
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని...
వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంలో మైండ్ బ్లాక్ అయ్యే సంచలన విషయాలు బయటపడ్డాయి. బెంగళూరులోని అత్యంత ఖరీదైన యలహంక ప్యాలెస్...
వైఎస్సార్ ఫ్యామిలీ ఆస్తుల రోజుకో మలుపు తిరుగుతోంది. బెంగుళూరు యలహంకలోని సువిశాల కాంపౌండ్‌లో వైఎస్ షర్మిల తన కుమార్తె అంజలి...
ఏపీలో సరికొత్త రాజకీయం మొదలైంది. ఓ వైపు కూటమి ప్రభుత్వంను ఎదుర్కొంటూ..మరోవైపు పురపాలక ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని చూస్తున్న వైసీపీ...
ఎన్నికల బరిలో దిగడమంటే కేవలం మైకు పట్టుకుని ప్రచారం చేయడం మాత్రమే కాదు..కరపత్రాలు ముద్రించాలి, మైక్ సెట్లు ఏర్పాటు చేయాలి,...
వైసీపీ అధినేత జగన్‌లో అసహనం, ఆందోళన తీవ్రస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వం వేగంగా...
పీసీసీ చీఫ్, తన సోదరి షర్మిల కుమార్తె అంజిలి రెడ్డి వివాహానికి బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌ను ఇచ్చేందుకు వైసీపీ అధినేత...
పెట్టుబడుల వేటలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. దేశానికి ఐటి క్యాపిటల్.. ఇండియా సిలికాన్ వ్యాలీ కర్నాటకను.. ఏపీ ఓవర్ టేక్ చేసింది....
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె వివాహ వేదిక విషయంలో మొదలైన వివాదంతో.. మరోసారి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి...
స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడేపల్లి ప్యాలెస్ వ్యూహాలు బెడిసికొట్టాయి. తమ అభ్యర్ధులను నామినేషన్లు వేయకుండా అడ్డుకొంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం...
ఫార్మాస్యూటికల్ సెక్టార్‌లో ఇండియా ఆత్మనిర్భరత సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని, ఇందులో ఏపీలోని కాకినాడ కీ-రోల్ ప్లే...
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు జోగి మేఘనపై మరోసారి హ*త్యాయత్నం జరిగిందనే అనుమానాలు ఇప్పుడు సంచలనంగా...
అధికారం పోయినా వైసీపీ నేతలకు అహంకారం దిగలేదు. తాజాగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత గొట్లూరు...
నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. అమెరికాతో పోటీ పడుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ రంగాన్ని...
వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతి..PCC చీఫ్ షర్మిల ట్రాప్‌లో పడ్డారా.. అంటే అవుననే సమాధానమే...
NO NOMINATION EXTENSIONస్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువు పొడిగించాలని సుప్రీం కోర్టుకి వెళ్లిన వైసీపీకి షాక్ తగిలింది. నామినేషన్ల...
మాట తప్పం, మడమ తిప్పం..మైకులు దొరికితే చాలు..వైసీపీ అధినేత జగన్ నోట వచ్చే మాటలు ఇవి. నా అక్కాచెల్లెమ్మలు, నా...
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాణక్యుడు, జగనన్నకు అల్టిమేట్ లెక్కల మాస్టారుగా పేరుగాంచిన విజయసాయిరెడ్డి..ఇప్పుడు అదే లెక్కలతో తన పాత...
ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నేతలు మరోసారి తమ రాక్షస ఆనందాన్ని బయటపెట్టుకున్నారు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా డ్ర*గ్స్ అక్రమ రవాణా కేసులో వైసీపీకి కీలక నేత,...
పరిపాలన అంటే కేవలం మైకుల ముందు మాట్లాడటం కాదు..ఇచ్చిన ప్రతీ మాటను అమలు చేసి చూపించడం అని ఏపీలోని కూటమి...
దశాబ్దాలుగా రాజకీయంగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించి, పుంగనూరు నియోజకవర్గాన్ని తన కంచుకోట మార్చుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా...
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం తీవ్రమైన ఆత్మరక్షణలో పడిపోయారా? వరుస చట్టపరమైన చిక్కులు, వేగవంతమవుతున్న దర్యాప్తు సంస్థల చర్యలతో...
AP Local Body Electionsవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో రాజకీయం...
రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలనే తీవ్రమైన యోచనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్...
తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్-నినో ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అనుసరించిన ముందస్తు...
ఏపీ సీఎం చంద్రబాబు విజన్, వాటర్ మేనేజ్‌మెంట్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణలో...
ఏపీ రాజకీయాల్లో వైసీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి క్షేత్రస్థాయిలో పూర్తి నెగెటివిటీ...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనుల్లో వేగం పెంచింది. అమరావతి అభివృద్ధి పనులకు ఊతమిచ్చేలా...
వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాల విషయంలో యూటర్న్ తీసుకుంటున్నారనే చర్చ మొదలైంది. గత పదేళ్లుగా...
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా పుంగనూరులో చోటు చేసుకున్న పరిణామాలు రాయలసీమలో వైసీపీ కేడర్‌ను...
2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది. వైసీపీ ఎందుకు ఓడిపోయింది? ఎక్కడ తప్పు జరిగిందనే...
ఢిల్లీలో CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ నిరసనలు చేస్తున్న CJPకి వైసీపీ చీప్ జగన్‌మోహన్ రెడ్డి బహిరంగంగానే మద్దతు...
విజయవాడ మేయర్ అభ్యర్థి కోసం వైసీపీ హైకమాండ్ పడుతున్న తిప్పలు, అభ్యర్థుల వేటలో ఎదురువుతున్న పరాభవాలు అన్నీ ఇన్నీ కావు....
విజయవాడ ఉత్సవ్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నడుపుతున్న కల్చరల్ డిప్లొమసీపై ప్రముఖ జాతీయ దినపత్రిక ది ఎకనామిక్...
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది. కాక్రొచ్ జనతా...
అధికారంలో ఉన్న ఐదేళ్లూ తనపై ఉన్న CBI, ED కేసుల నుంచి రక్షణ పొందడం కోసం జగన్ మోహన్ రెడ్డి...
వైసీపీ చీఫ్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ గడిచిన దశాబ్ధ కాలంగా నత్తనడకన సాగింది. కానీ ఇప్పుడు సీన్...
ఎర్రబస్సు కూడా రాని భోగాపురానికి విమానం ఎందుకంటూ గతంలో హేళన చేసిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, అదే భోగాపురం అంతర్జాతీయ...
మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి వివేకా హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి పాత్రపై ఎన్‌ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్...
పులివెందులలో వై.ఎస్.ఫ్యామిలీ క్రేజ్ తగ్గిపోయిందా..అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తుంటే ఇది...
అధికారంలో ఉన్న ఐదేళ్లూ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఏమాత్రం విమర్శించకుండా, ప్రతి కీలక బిల్లులోనూ మోదీ ప్రభుత్వానికి గుడ్డిగా మద్దతు...
గోదావరి-కావేరి నదుల అనుసంధానంతోనే దక్షిణాది రాష్ట్రాలకు అసలైన మేలు జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి, చారిత్రక నగరమైన విజయవాడ కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు సమర్థవంతమైన పాలన,...
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్‌లు, 106 మున్సిపాలిటీలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు...
మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి YS వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇందులో...
రాజకీయాలు అంటే కేవలం ఓటుబ్యాంక్ సమీకరణాలు కావని, బడుగు బలహీన వర్గాలను అధికారపీఠంపై కూర్చోబెట్టే ఆత్మగౌరవ ప్రయాణమని కూటమి ప్రభుత్వం...
వైసీపీ హయాంలో ఏపీలో విద్వేష రాజకీయం నడిచేది. రాజకీయాలు అంటేనే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, అమరావతి కమ్మరావతి అంటూ...
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ విజయవాడలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన, సాయంత్రం 4.15...
మాజీ మంత్రి, జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. తాజాగా దేవిరెడ్డి...
ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తుల వసతి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ఆధ్యాత్మిక నగరి...
పేదల సంక్షేమమే ధ్యేయంగా, వారు సమాజంలో ఎవరిపైనా ఆధారపడకుండా స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం ముందుకువెళ్తోంది. ఇందులో...
హైదరాబాద్‌లో అత్యంత రద్దీ ప్రాంతమైన KBR పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే ప్లాన్‌లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన...
ఏపీలో అభివృద్ధికి మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు. ఏపీలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందని, గతంతో పోలిస్తే రాష్ట్రంలో అనేక...
అమెరికా బయట గూగుల్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఫస్ట్ AI డేటా సెంటర్ ప్రాజెక్టు ఇప్పుడు ఇంటర్నేషనల్...
అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటు చేయడానికి ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీ ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్ర విద్యా శాఖ...
గోదావరి జలాల సద్వినియోగంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం అద్భుత విజయాన్ని సాధించింది. నాడు చంద్రబాబు సర్కార్ దూరదృష్టితో నిర్మించిన ఈ...
ఏపీ అభివృద్ధిని జెట్ స్పీడ్‌తో పరిగెత్తించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటనలతో విప్లవాత్మక అడుగులు వేశారు. గత...
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తూ కూటమి...
ప్రజలను ఎదుర్కొనే ధైర్యం లేక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పుకు భయపడి వైఎస్ జగన్ తన కోటరీ ద్వారా...
Pattadar Passbooksసీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం నర్శింగోలు గ్రామానికి రానున్న సీఎం, అక్కడ...
ఓటమి భయంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా అడ్డుకోవాలని చూసిన వైసీపీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో స్థానిక...
వైసీపీ కుట్రల కారణంగా BCలకు 34 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ..కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన...
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతోనూ...
మాజీ సీఎం జగన్ సొంత బాబాయి, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీతా రెడ్డి...
ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆల్ టైమ్...
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సుడిగాలి పర్యటనలు గ్రామీణ, పారిశ్రామిక రంగానికి...
ప్రముఖ ఇన్వెస్టర్ దినేష్ పై అమరావతి పర్యటన విశేషాలను వివరిస్తూ What I learnt from a visit to...
భారత ప్రధాని నరేంద్రమోదీ రాజకీయాల్లోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాసిన ప్రత్యేక కథనం...
ఏపీలో ఇండస్ట్రీయలైజేషన్, పెట్టుబడులపై మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ప్రిమియర్ ఎనర్జీస్ సంస్థకు సంబంధించిన...
వైసీపీ నేతలు తప్పులు చేసినా, రౌడీయిజం చేసి జైలుకు వెళ్లినా ఆ నాయకులకు ఆ పార్టీ చీఫ్ జగన్ అండగా...
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులు వేగవంతంగా ముందుకు సాగుతున్నాయి. ప్రతి...
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో సరికొత్త వేగాన్ని అందుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తున్న వేగవంతమైన అనుమతులు, భారీ నిధులు, మౌలిక...
రాజధాని అమరావతి పేరు ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రేసులో హాట్ టాపిక్‌గా మారింది! ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే...
కృష్ణా జిల్లా వెదురుపావులూరు టోల్ గేట్ వద్ద శనివారం రాత్రి జరిగిన వాహనాల రద్దీ, తోపులాట ఘటనపై సామాజిక మాధ్యమాలు,...

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo