ఇటీవలే తన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సినిమాలతో...
కేజీఎఫ్ చిత్రం హీరో యాశ్ ఒక్కసారిగా హైప్ వచ్చింది.ఈ చిత్రం యువహీరో రెంజ్ ని పెంచింది. ఒక్క సినిమా తో...
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ విడుదల మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే...
అక్కినేని కుటుంబం నుండి చిత్రపరిశ్రమకు పరిచయమైన మూడో తరం హీరో అఖిల్. అతను నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ...
రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ ల ముద్దుల హీరో అకీరా నందరన్ మరో సారి వార్తల్లో నిలిచాడు. తన పేరు...
హీరో ప్రభాస్ అభిమానలు సలార్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా ఎప్పుడు పూర్తి అవుతుంది, విడుదలకు సంబంధించిన పూర్తి వివరాల...
తెలుగు చిత్రపరిశ్రమలో హీరో మహేష్ బాబు హవా కొనసాగుతోంది. సర్కారు వారి పాట పేరుతో ప్రేక్షకుల మందుకు వచ్చిన చిత్రం...
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మలయాళ బ్యూటీ సమంత జంటగా నటిస్తున్న సినిమా 'ఖుషి'.ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి...
నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే....
కేన్స్ ఫిల్మ్ వేడుకలు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్ర పరిశ్రమ కు పండగ. అంటువంటి వేడుకల్లో పాల్గొని రెడ్...
డ్రగ్స్ మాఫియాలో చిక్కి ఉక్కిరిబిక్కిరైన స్టార్ హీరోయిన్ రకుల్ మరోసారి వార్తల్లో నిలిచింది. మరో వివాదంమాత్రం కాదులేండి. తన పర్సనల్...
ఎఫ్ 2 చిత్రంలో కుర్రాళ్ల లో నిలిచిన హీరోయిన్ మెహ్రీన్, తన ప్రెస్టేషన్ తో ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న...
తాజా చిత్రాల కలెక్షన్స్ వ్యవహారం ఇటీవల వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్...
అతి తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ. మొదటి చిత్రంతోనే కుర్రకారు మతిపోగొట్టేసి స్టార్...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కెరీర్‌లో మొదటి...
కొణిదెల నీహారిక.. తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా మెగా అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. యాంకర్ గా తన...
హీరోయిన్ నయనతారకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తనకుంటూ ప్రత్యేకు గుర్తింపు తెచ్చుకున్న ఆమె సెంట్రిక్ హీరోయిన్ గా పేరు సంపాదించారు....
బాష బేదాలు లేని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రిలో మళ్ళీ రీజనల్ ఇండస్ట్రిల పోరు మొదలయ్యిందా ? మా భాష గోప్పంటే,...
అందం, అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్ లలో మలయాళ బ్యూటి మీరా జాస్మిన్ ఒకరు.అమ్మాయి బాగుంది...
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కెరియర్ ను ప్రారంభించిన తాప్సీ తగినంత గుర్తింపు మాత్రం దక్కలేదు. మంచు ఫ్యామిలితో...
మెగా పవర్ స్టార్ రాంచరణ్ , సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే....
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు...
సినీ నటి కరాటే కళ్యాణి మరో వివాదంలో చిక్కుకున్నారు. కళ్యాణి అక్రమంగా పిల్లలను దత్తత తీసుకుంటున్నారన్న ఫిర్యాదు కలకలం రేపింది....
విజయ్ దేవరకొండ, సమంత వెండితెర పై రెండవ సారి జతకడుతున్నా విషయం తెలిసిందే. ఈ మూవీకి ఖుషి అనే టైటిల్...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా, యంగ్ డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కార్...
నటసింహ నందమూరి బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ కోసం తాను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానని దర్శకుడు అనిల్ రావిపూడి...
విక్టరీ వెంకటేష్.. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎఫ్ 3. గతంలో...
శ్రీ విష్ణు, దర్శకుడు చైతన్య దంతులూరి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం భళా తందనానా బాక్ ఆఫీస్ వద్ద హిట్...
ఆ మాజీ భార్యా భర్తల మధ్య సమరం మొదలవ్వబోతోందా ? నువ్వా నేనా అనేలా ఇద్దరి మధ్య యుద్ధం జరగనుందా...
మెగాస్టార్ చిరంజీవి మరో మల్టీ స్టారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఆచార్య అనుకున్న సక్సెస్ ఇవ్వలేకపోవడంతో ఈసారైనా...
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హిందూపురం ఎమ్మెల్యే, నటరత్న నందమూరి బాలకృష్ణ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన...
ఫిధా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి సాయి పల్లవి. ఎంతో సింపుల్ గా కనిపించే ఈ అమ్మడు తన...
బిగ్ బాస్ షో పై ఏపీ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రియాలిటీ షో పేరుతో ఏది పడితే...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'పుష్ప 2'. పుష్ప 1 ఇప్పటికే ప్రేక్షకులను...
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కథానాయకులుగా కొరటాల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ఆచార్య' సినిమా రఎలీజ్ కు సిద్ధంగా...
జబర్దస్త్ షోలో యాంకర్ గా చేస్తూ తన గ్లామర్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అనసూయ బుల్లితెర...
సినిమాతో తెరంగేట్రం చేసిన హీరోయిన్ లయ అందరికీ సూపరిచితురాలే. పదహారణాల తెలుగమ్మాయిగా పేరుతెచ్చుకున్న లయ ఆ సినిమా తర్వాత...
బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ మరోసారి తెలుగు తెరపై కనువిందు చేయనున్నారా ? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్...
భారీ అంచనాలతో తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 బాక్స్ ఆఫీసు దగ్గర బొమ్మ దద్దరిల్లింది అనిపించుకుంది.పాన్ ఇండియా స్థాయిలో సంచలన...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ తెరంగేట్రం చేయబోతున్నారా ? ఇప్పుడు ఇదే ఫిల్మ్ నగర్ సర్కిల్స్...
అందాల ఆరబోతతో కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే మరోసారి యువతను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్...
RRR Review: నాలుగేళ్లుగా తెలుగు సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు వచ్చేసింది. థియేటర్లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్...
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఆర్.ఆర్.ఆర్ ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అయ్యింది. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్...
యువ శర్వానంద్, క్రేజీ హీరోయిన్ రష్మిక కాంబినేషన్లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ చిత్రానికి...
సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి మహర్షి అనే సినిమాను తెరకెక్కించడం.. ఆ సినిమా బాక్సాఫీస్...
మార్వెల్ కామిక్ యూనివర్స్.. ఈ పేరు వింటేనే అభిమానులకు పూనకాలు వస్తాయి. ఆ సూపర్ హీరోలకు జనం దాసోహమన్నారు. మార్వెల్...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వకీల్ సాబ్ మూవీతో...
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన బంగార్రాజు బ్లాక్ బస్టర్ సక్సస్ సాధించిన విషయం తెలిసిందే. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన...
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం లైగర్. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన భారీ పీరియాడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్....
నాగచైతన్య, సమంత జంటగా నటించిన మొదటి చిత్రం ఏమాయ చేశావే. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ...
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ మూవీ చేస్తోన్న...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ స్టార్ రానా దగ్గుబాటిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్....
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భళ్లాలదేవ రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందిన భారీ క్రేజీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్. యంగ్...
ఐకాన్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఇది ఇటు...
నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఇటీవల అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అలాగే క్రాక్ సినిమాతో...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. అలాంటి పండగే భీమ్లానాయక్ విషయంలో నెలకొంది. సితార ఎంటర్...
అజిత్ హీరోగా బోనీకపూర్ నిర్మించిన ‘వలీమై’ సినిమా ఈరోజు విడుదలైంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత అజిత్ సినిమా విడుదల కావడంతో...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ హీరో రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ సినిమా భీమ్లా నాయక్....
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టైమ్ కుదిరినప్పుడల్లా కామెంట్ చేయడం.. ఆ...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న...
సినీ నటుడు వీకే నరేష్ మాజీ భార్య రమ్యా రఘుపతిపై పోలీస్ కేసు నమోదు కావడం, దీనిపై నరేష్ వెంటనే...
యూత్ కింగ్ అక్కినేని అఖిల్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపొందుతోన్న స్పై థ్రిల్లర్ చిత్రం ఏజెంట్. ఈ...
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రతి దర్శకుడూ కోరుకుంటారు. ఆ అద్భుతమైన అవకాశం ఎప్పుడు వస్తుందా అని కలలు కంటారు....
అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్ ని టాలీవుడ్ లో పరిచయం చేయాలని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్...
సినీ అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్,...
బిగ్ బి అమితాబ్ గళంలో ఓ గాంభీర్యం ఉంటుంది. తాను నటించకపోయినా కొన్ని సినిమాలకు ఆయన గాత్రదానం చేసిన సందర్భాలు...
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. ఇందులో మెగా పవర్...
పవర్ స్టార్ అంటేనే హైఓల్టేజీ యాక్షన్. నిన్న సాయంత్రం విడుదలైన భీమ్లానాయక్ ట్రైలర్ఱ చూస్తే పవర్ స్టార్ స్టామినా ఏమిటో...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ చిత్రం భీమ్లా నాయక్. రానా దగ్గుబాటి మరో హీరోగా...
సినిమా రంగంలో కాంబినేషన్లకు ఉండే క్రేజే వేరు. ట్రిపుల్ ఆర్ తో ఎన్టీఆర్,రామ్ చరణ్ లను కలిపిన రాజమౌళి మరో...
యూనివర్శల్ హీరో కమల్ హాసన్ కూతురిగా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది శృతిహాసన్. తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాతో...
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ల్లో ఒకరు ఆలియా భట్. అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు...
నటసింహ నందమూరి బాలకృష్ణ, మలినేని గోపీచంద్ కాంబినేషన్లో ఓ భారీ యాక్షన్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని...
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా పటాస్. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సస్...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. క్రేజీ స్టార్ రానా దగ్గుబాటి కూడా ఇందులో నటించడంతో...
విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రధారుడిగా సన్నాఫ్ ఇండియా రూపొందింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న...
నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత క్రాక్ సక్సస్ తో ఫామ్ లోకి వచ్చిన...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యూత్ చిత్రాల దర్శకుడు మారుతి కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనుందని గత కొన్ని రోజులుగా...
ఊర మాస్ డైరెక్టర్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది బోయపాటి శ్రీను. ఆయన సినిమాల్లో హీరోని ఎంత పవర్ ఫుల్ గా.....
సినిమా తీయడం ఒక ఎత్తు.. దాన్ని విడుదల చేయడం ఇంకో ఎత్తు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఒకప్పుడు ఏ...
అమ్మాయి బాగుంది సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ మీరాజాస్మిన్. ఆతర్వాత భద్ర సినిమాలో రవితేజ సరసన...
బాహుబలి సినిమా ఓ చరిత్ర. ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి భారతీయ సినిమాగా సంచలనం...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ స్టార్ రానా దగ్గుబాటిల కాంబినేషన్లో రూపొందిన భారీ, క్రేజీ మూవీ భీమ్లా నాయక్....
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ స్టార్ దగ్గుబాటి రానా కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్. ఈ...
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. కాంబినేషన్లో మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ...
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో మెగా...
'డియర్ మేఘ' లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తరువాత మేఘ ఆకాష్ మరో మంచి లవ్ స్టొరీ సైన్ చేసింది....
ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల పెంపు వ్యవహారం ఈ నెలాఖరుకు గానీ కొలిక్కి వచ్చేలా లేదు. ఈ విషయంలో ప్రభుత్వం...
ఎనర్జిటిక్ హీరో రామ్, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందనుందని గత కొన్ని...
డీజే టిల్లు.. పేరు వినగానే వెరైటీగా ఉంది కదూ. సిద్ధు జొన్నల గడ్డ హీరోగా రూపొందిన ఈ సినిమా ఈరోజు...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ గురించి ఎప్పటి నుంచో...
బాలీవుడ్ లో బాహుబలి రేంజ్ లో తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర. ఇందులో రణ్ భీర్ కపూర్ హీరోగా నటిస్తుంటే.....
ఎవరు ఎవరికి సినిమా చూపిస్తున్నారో ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు. ఏపీ సర్కారు వారు తీసుకునే మంచి నిర్ణయానికి...
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపొందిన సినిమా ‘ఖిలాడీ’. గత ఏడాది సంక్రాంతికి క్రాక్ లాంటి విజయం తర్వాత రవితేజ...
మెగాస్టార్ చిరంజీవిని అందరూ పెద్దన్న అన్నారు.. నేనా పాత్ర పోషించను అని మెగాస్టార్ జవాబిచ్చారు. కానీ ఆయనను పెద్దన్నను చేయడంలో...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక క్రిష్ డైరెక్షన్...
ఏపీలో సినిమా టిక్కెట్ల ధర వివాదానికి ఈరోజుతో ఫుల్ స్టాప్ పడనుంది. తెలుగు చలన చిత్ర ప్రముఖుల బృందం సీఎం...
ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తున్న నేపథ్యంలో తెలుగు చలన చిత్ర...
మాస్ మహరాజా రవితేజ దూసుకొచ్చేస్తున్నాడు. గత ఏడాది జనవరిలో క్రాక్ లాంటి విజయం తర్వాత విడుదలవుతున్న రవితేజ సినిమా ఖిలాడి....

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo