లియో రిపోర్టర్

లియో రిపోర్టర్

Leo Reporter is a member of the Leo Network, extensively covering the Telugu-speaking states, national and international news stories.

తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు ఏకాంతమే

తిరుమలలో వచ్చే నెలలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి నిర్ణయించింది. కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను ఈసారి శ్రీవారి ఆలయంలోనే ఉత్సవ...

విలేకరి అరెస్టుపై కన్నెర్ర చేసిన చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం పనితీరును ప్రశ్నించినందుకు జర్నలిస్టు శివప్రసాద్ ఇంటి తలుపు తట్టిన పోలీసులు, ఆయనను కిడ్నాప్ చేశారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. హైదరాబాదులో జర్నలిస్టు అరెస్టుపై ఆయన ట్వీట్...

రెండోరోజు కూడా ఏపీలో 10వేలకు పైగా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కరోజులో శుక్రవారం ఉదయం వరకు 10,526 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 61331 మందికి పరీక్షలు నిర్వహించారు. వాటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పీవీకి భారతరత్న:: అసెంబ్లీలో తీర్మానం : కేసీఆర్

  భారత మాజీ ప్రధానమంత్రి పీ.వీ.నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం...

లీజుల రద్దు చెల్లదంటే కుదర్దు : హైకోర్టు 

(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి) జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ప్రకాశం జిల్లా టీడీపీ నేతల గ్రానైట్ లీజుల రద్దు నోటీసులు చెల్లవని రాష్ట్ర అత్యున్నత...

AP CM YS Jagan

కొత్త జిల్లాలకు కసరత్తు షురూ….

(తిరుపతి నుంచి లియోన్యూస్ ప్రత్యేక ప్రతినిధి) కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలైంది. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన సమాచార సేకరణకు చిత్తూరు జిల్లా...

ఆమె తలచుకుంటే ఇక అంతే…

(విశాఖపట్నం నుంచి లియోన్యూస్ ప్రతినిధి) దేవస్థాలయం ఆలయ ఛైర్మన్ సంచైత గజపతి తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. పైగా సంస్థకు భారంగా కూడా మారుతున్నాయి. తలచుకున్నది...

కొత్త పంచకర్ల : జగన్‌కు స్తోత్రాలు, చంద్రబాబుకు చాలెంజ్‌లు!

అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నం.. విశాఖలో ఆ పార్టీకి ముందు ముందు గడ్డు పరిస్థితుల్ని సృష్టించబోతున్నాయా? విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే కాదు.. స్థానికంగా...

సీనియర్ హీరోలు వద్దు, మాలీవుడ్ ముద్దు!

నార్త్ హీరోయిన్లు త‌మ కెరీర్ భ‌లేగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. తెలుగులోకి రాక‌ముందే హిందీలో ఓ రెండు మూడేళ్లు ట్రైల్స్ వేసి, ఏదైనా ఓ చిన్న సినిమాతో...

భూకంపాల తలదన్నే భూ భాగోతాలు!

ఏపీ భూ భాగోతాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పేదవాడికి సెంటు భూమి పేరుతో భారీ స్కెచ్ కు ప్రణాళిక సిద్ధమైనట్లు బయటకొస్తోంది. 25 లక్షల మంది పేదలకు ఒకేసారి...

విశాల్ వెంట ప‌డుతున్న స్టార్ హీరోయిన్లు

దీపం ఉండగానే ఇళ్లు చ‌క్క‌బెట్టుకోవాలి అనే సామెత‌ను నేటి స్టార్ హీరోయిన్లు బాగా ఫాలో అవుతున్నారు. కాస్త క్రేజ్ రాగానే రెమ్యూన‌రేష‌న్ పెంచేయ‌డ‌మే కాదు ఎవ‌రైతే హీరో...

మ‌ళ్లీ రిస్క్ చేస్తున్న ల‌వ‌ర్ బాయ్

ఇండ‌స్ట్రీలో ప‌ది కాలాలు ఉండాలంటే స‌క్సెస్సే ప్రాధ్యానం, వ‌రుస హిట్లు వ‌చ్చి ఒక్క ఫ్లాప్ వ‌చ్చినా కెరీర్ ఎండ్ అయిపోతుంద‌నే ప్ర‌చారం మొద‌లైపోతుంది. అందుకే నేటి త‌రం...

‘డిప్యూటీ సీఎం’ పోస్టు.. ఒక నగలాంటిదేనా?

విజయనగరం రాజకీయాల్లో శరవేగంతో దూసుకొచ్చి , సీనియర్లను పక్కనపెట్టి తన విధేయతతో ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవి సొంతం చేసుకున్న కురుపాం ఎమ్మెల్యే, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి...

కాంగ్రెస్ మరో 50 ఏళ్లు ప్రతిపక్షంలోనేనా?

కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశంలో ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ సీనియర్లను ఉద్దేశించి చేసిన...

వచ్చేనా? ::ఎస్సీల్లో మళ్లీ ఏబీసీడీలు!

ఎస్సీ, ఎస్టీల్లో అనేక అసమానతలున్నాయని, రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాలకు ఒకేరీతిన అందడం లేదని, దానిని సరిదిద్దే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, అయితే ఆ అధికారాలను...

విశాఖ తీరంలో బయల్పడ్డ బ్రిటిష్ కాలం బంకర్!

విశాఖపట్నం ఆర్కేబీచ్ లో గురువారం ఒక బంకర్ బయల్పడింది. పాండురంగస్వామి ఆలయ సమీపంలో బయల్పడిన ఈ బంకర్ రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిది అని భావిస్తున్నారు....

సుతిమెత్తగా కమలంతో కొడుతున్న సోము..!!

సోము వీర్రాజు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని పటిష్ట పరచడం కోసం, ప్రభుత్వ చర్యలపై ఉద్యమాలు...

దూకుడు మీదున్న ‘నయా’ సోనియా

అనేకానేక మలుపులు తిరిగిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలు సమసిపోయి తిరిగి పగ్గాలు సోనియా గాంధీ చేతుల్లోకే రావడంతో “ఇదే అదను కాంగ్రెస్ కదను నడిపించెదన్“ అన్నట్లుగా...

అంబటి లీలలు అన్నిన్ని కాదయా?

అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌పై గుంటూరు జిల్లా కలెక్టర్, గనుల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డికి కంప్లయింట్ చేసినా అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు...

జగన్‌పై ట్వీట్‌లో లోకేష్ ఘాటు కామెంట్!

రాజధాని వికేంద్రీకరణకు జగన్ సర్కారు తొందరపడుతోంది. ముందుకు అడుగులు పడకుండా న్యాయపరమైన చిక్కులపై ఆందోళన చెందుతోంది. స్టే వెకేట్ చేయించడానికి సుప్రీంలో పిటిషన్లు వేసి భంగపడింది. తాజాగా...

వార్డుకో అధికారి… ఇక తక్షణ సేవలు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురపాలక సంఘాల్లో సిబ్బంది కొరత విపరీతంగా వుంది.  దీంతో   సమస్యలు పేరుకుపోతున్నాయి. చిన్న పనులకు పట్టణప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు...

బీజేపీ ఎంపీ గరికపాటి గ్రానైట్ లీజులు రద్దు

టీడీపీని వీడి 2019 ఎన్నికల అనంతరం బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావుకు చెందిన గ్రానైట్ లీజులను రద్దు చేశారు. ఎస్ ఆర్ ఇన్ఫ్రా...

రాము ఏమైనా య‌న్టీ రామారావా ఏంటి

బ‌యోపిక్‌లు, వాస్త‌వ సంఘ‌ట‌ణ‌ల ఆధారంగా రామ్ గోపాల్ వ‌ర్మ పాప్ కార్న్ తిన్నంత ఈజీగా సినిమాలు చేసేస్తుంటాడు. లాక్ డౌన్ లో సినిమా వాళ్లంతా సినిమాలు తీయ్య‌డం...

నీట్, జేఈఈ లకు బ్రేక్ పడుతుందా?

సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా జరుగనున్న నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణను నిలిపివేయించడం ద్వారా ప్రతిపక్షాలు అధికార బీజేపీని ఇరుకున పెట్టాలనుకుంటున్నాయా...? దేశంలో కరోనా విజృంభిస్తున్న నేటి...

‘బండి’ మాత్రమే కదులుతోంది..!

భారతీయ జనతా పార్టీ తెలంగాణా శాఖకు కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎంపికై రెండు నెలలు గడుస్తోంది. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినది మొదలు ఆయన తెలంగాణలో...

తమన్నాకు కరోనా పాజిటివ్!

హీరోయిన్ తమన్నాకు కరోనా పాజిటివ్ అని తేలినట్లు సమాచారం. తమన్నా ఇంట్లో కరోనా కలకలం రేగినట్లుగా బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. వీకెండ్ నుంచి అమ్మ నాన్నలకు...

సీఎం జగన్‌పై నారాయణాస్త్రం!

మరోసారి సుప్రీం కోర్టులో భంగపాటు ఎదురయ్యేసరికి జగన్మోహన్ రెడ్డి మరిన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఉన్న హైకోర్టు స్టే...

మళ్లీ అడిగారు.. మళ్లీ తిరస్కరించారు

జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తప్పలేదు. భగీరథ ప్రయత్నం లాగా.. ఒకవైపు పిటిషన్లు హైకోర్టులో ఉండగానే.. వాటి మీద సుప్రీంను ఆశ్రయిస్తూ అటునుంచి తమకు అనుకూల నిర్ణయం...

ట్రైల‌ర్ టాక్ : వి ఫ‌ర్ వైల‌న్స్ అంతేగా

డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అవుత‌న్న తొలి తెలుగు భారీ బ‌డ్జెట్ సినిమాగా ‘వి’ సినిమాకి ఇప్ప‌టికే య‌మ క్రేజ్ వ‌చ్చేసింది. కింద క్లాసుల్లో ప‌రిస్థితి ఎలా ఉందో...

ప్రకాష్ రాజ్ బ్యాక్ టూ వర్క్

కరోనా కౌగిలిలోంచి ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ బయటకు వస్తోంది. షూటింగులకు కేంద్రం ఇప్పుడిప్పుడే నిబంధనలతో కూడిన అనుమతులు ఇస్తోంది. పెద్ద హీరోలు కొందరు కెమెరా ముందుకు రావడానికి...

రాంగ్‌స్టెప్ వేశానంటున్న సూప‌ర్ స్టార్

ప్ర‌తిది ఇప్పుడు ఇన్‌స్టంట్ అయిపోయింది. ఎంతో హడావుడి, శ్ర‌మ ఉండే సినిమా రిలీజ్ ఇప్పుడు ఈజీ అయిపోయింది. అంతా ఆన్‌లైన్‌లో నిమిషాల్లో జ‌రిగిపోతున్నాయి. ఓటిటి రిలీజులు వ‌చ్చాక...

త‌ల్లిగా న‌టిస్తున్న ఓల్డ్ బ్యూటీ!  

18 ఏళ్లుగా కెరీర్ లో బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్న ఓల్డ్ బ్యూటీ త్రిష‌. ఏజ్ బార్ అవుతున్నా సరే నేటి త‌రం కుర్ర హీరోయిన్ల‌కి...

పియాంక, కత్రినా.. జక్కన్న మనసు ఎవరిమీద?

హీరోయిన్‌ను ఎంచుకోవడంలో రాజమౌళి చాలా స్పెసిఫిక్ గా ఉంటారు. ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ కోసం అలాంటి సుదీర్ఘ కసరత్తు అనేకానేక ఆడిషన్ల తర్వాత.. ఆలియాభట్ ను అనుకున్నారు....

ఇక్కడ వెంకీ అక్కడ షారూక్.. కాకపోతే కాస్త తేడా

అసురన్ చిత్రం తమిళంలో ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు. విజయం మాత్రమే కూడా స్ఫూర్తి కూడా ఇచ్చింది. ఇతర భాషల్లోకి హాట్ హాట్ గా రీమేక్...

‘అనంత’ అగ్ని ప్రమాదానికి బాధ్యత ఎవరిది?

అనంతపురం ప్రభుత్వఆస్పుత్రిలో అగ్నిప్రమాదం.వ్యవహారం తాజాగా కలకలం రేపుతోంది. ఇక్కడ అగ్నిప్రమాదం జరిగింది రికార్డురూంలోనే కావడం వల్ల ప్రాణనష్టం జరగలేదు. రికార్డు రూమ్ లో షార్ట్ సర్యూట్  వల్ల...

వెబ్ సైట్ హ్యాక్.. చేతులెత్తేస్తున్న కేంద్ర పెద్దలు

“కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాక్ చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. నా వ్యక్తిగత వెబ్ సైట్ ను హ్యాక్ చేసింది“ ఇవి కేంద్ర హోం శాఖ సహాయ...

వస్తే కండువా కప్పేయ్.. రాకుంటే పాతాళానికి తొక్కేయ్

రాజకీయంగా ప్రత్యర్థిని దెబ్బకొట్టాలనుకున్నప్పుడు ఆర్థికమూలాలపై అస్త్రాలు ఎక్కుపెట్టడం కొత్త యుద్ధనీతి కాదు.  ఏపీలో టీడీపీ విషయంలో వైసీపీ అధిష్టానం ప్రస్తుతం అదే పని చేస్తోంది. ఇందులో భాగంగా...

ఓ కమిటీ వేసిపారేస్తే పోలా….

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కొన్ని కమిటీలు... కోవిడ్ 19 హాస్పిటల్స్ లో నిబంధనల పర్యవేక్షణకు మరికొన్ని కమిటీలు... ప్రతిదానికి కమిటీలు వేస్తూ పోవడమే కనిపిస్తోంది తప్ప... ఫలితాలు...

ఇంటర్వ్యూ ఇస్తే కేసు పెడ్తారా? : శైలజా

కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ గంగాధర్ ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూను చట్టవ్యతిరేకమైన చర్యగా అభివర్ణిస్తూ కేసు పెట్టడం భవప్రకటన స్వేచ్ఛను హరించడమే అని ఆయన వ్యాఖ్యానించారు. ...

భాగ్యనగరం కమలంలో మంటలు

భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నగరానికి సంబంధించినంత వరకు ఆరుగురు అధ్యక్షులను నియమించడానికి సిద్ధపడింది. రాష్ట్రంలో పెద్దగా ఠికానా లేకపోయినా.. కేంద్రంలో హవా నడిపిస్తున్న పార్టీ...

మెగాస్టార్ మేనల్లుడి డెబ్యూకి ఎన్ని కష్టాలో?

మెగాస్టార్ మేనల్లుడు గనుక.. వైష్ణవ్ తేజ్ చాలా గ్రాండ్ గా డెబ్యూ మూవీ ప్లాన్ చేసుకున్నారు. మంచి సంస్థ ద్వారా ఎంట్రీ. భారీ బడ్జెట్. అంతా బాగానే...

ఈ నెలతోనే కరోనా ఆంక్షలకు మంగళం!

దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణంటూ కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం లాక్‌డౌన్‌ ఆంక్షలన్నింటినీ ఈనెలాఖరుతో ఉపసంహరించేందుకు సమాయత్తమౌతోంది. సెప్టెంబర్‌ 1 నుంచి...

మెగాస్టార్‌కి దేవుడు సెంటిమెంట్

సెంటిమెంట్స్, మ‌నోభావాలు తెలుగు ఇండ‌స్ట్రీలో ఊరికే దెబ్బ‌తినేస్తుంటాయి. తెలుగులో సినిమాల్లో ఎక్క‌డైనా చిన్న త‌ప్పు ఉంటే చాలా వాటిని ప‌ట్టుకుని ఉద్య‌మాలు చేయ‌డానికి ఓ బ్యాచ్ ఎప్పూడు...

తిరుమలేశుని బ్రహ్మోత్సవం ఏకాంతమేనా?

(తిరుపతి నుంచి లియోన్యూస్ ప్రత్యేకప్రతినిధి) అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఇది ఏ విధంగా నిర్వహించాలనే విషయమై తి.తి.దే తర్జనభర్జన...

కేఆర్ వీడుకోలు వెనుక ఆ ఆరుగురు!?

నాలుగు దశాబ్దాల సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి ఏపీ ప్రభుత్వ పబ్లిక్ పాలసీ సలహాదారు పదవికి రాజీనామా సమర్పించారు. అనేక పత్రికల్లో ఎడిటర్ గా, హెచ్ ఎం టీవీ...

‘కథల’కొలను సదానంద కన్నుమూత

బాల సాహిత్యానికి వెన్నెముక కలవకొలును సదానంద కన్నుమూశారు. వృద్ధాప్యమే అయినా సదానంద లేకపోవడమంటే బాల్యం కన్నీరు మున్నీరు కావడమే. ఎంత సాహిత్యం... ఎన్ని కథలు, ఎన్ని నీతులు,...

రామచంద్రుని అలక… పదవికి వీడుకోలు..?

కే.రామచంద్రమూర్తి అలిగారు. సీనియర్ జర్నలిస్టుగా దశాబ్దాల అనుభవం ఉన్న కే.రామచంద్రమూర్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాలసీల సలహాదారుగా గతంలోనే నియమించింది. హెచ్ఎంటీవీ మేనేజింగ్ డైరక్టర్‌గా రాజీనామా చేసిన...

నిజమా? అప్పుడెందుకు చెప్పలేదు వీర్రాజు గారూ!

ఏపీ రాజకీయాలలో ఫోన్ ట్యాపింగ్ అంశం సెగ రాజేసింది. ప్రతిపక్ష, మీడియా, న్యాయమూర్తుల ఫోన్లను అధికార పార్టీ ట్యాపింగ్ చేస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధానికి లేఖ...

స్మగ్లర్లకు వరం జగన్ పాలసీ!

ఏపీ ఎక్సైజ్ పాలసీ ఇటు మధుపాన ప్రియులకు చుక్కలు చూపిస్తుంటే, అక్రమార్కులకు మాత్రం వరంగా మారింది. 2019 తో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరవాత ప్రభుత్వ షాపుల...

ఖైదీ నెంబర్ 6093 : లోకేష్ సెటైర్లు

నారా లోకేష్ మరోసారి ట్వీట్లలో రెచ్చిపోయారు. ఈసారి జగన్ జైలు జీవితం మీద ఆయన సూటింగా తన విమర్శలు సంధించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. అవినీతి వ్యవహారాలపై...

ఫార్మాకంపెనీ వెనుక ‘ఆ’ పెద్దలుఎవరు?

మాజీ మంత్రి దేవినేని ఉమా విశాఖలో108ఎకరాలు ఆక్రమించిన ఫార్మాకంపెనీ వెనుక పెద్దలుఎవరు? అంటూ ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ప్రభుత్వం మారగానే ఫార్మా...

నమో మోడీ అంటున్న ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. నవంబర్ 3న జరిగే ఎన్నికల కోసం ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ తరుపున తిరిగి పోటీ...

గులాం మనుషులకు రాంరాం?

కాంగ్రెస్ పార్టీలో ఇక ముందు ముందు సమీకరణాలు మారనున్నాయా? పార్టీలో సీనియర్లు అయిన గులాం నబీ అజాద్, కపిల్ సిబాల్ వంటి సీనియర్లను నమ్ముకున్న వివిధ రాష్ట్రాలకు...

గన్నవరం వైసీపీలో మూడు ముక్కలాట

(కృష్ణా జిల్లా నుంచి లియోన్యూస్ ప్రతినిధి) కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వైసీపీలో నేతల తీరు ఎవరి దారి వారిదే అన్నట్టు తయారైంది. టీడీపీ నుంచి 2019...

తెలుగు రాష్టాలకు తగ్గని వరదపోటు

(లియోన్యూస్ ప్రతినిధి) వర్షాలు తగ్గుముఖం పట్టినా గోదావరి, కృష్ణా నదులు పొంగి పొర్లుతున్నాయి. రెండు వారాలుగా వర్షాలు బీభత్సం సృష్టించాయి. తెలుగు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం...

ఫ్రంట్‌లైన్ యోధుల్లో నిరసన జ్వాలలు

కొవిడ్ 19 తో పోరాడడంలో డాక్టర్ల సేవలను ప్రపంచం మొత్తం వేనోళ్ల ప్రశంసిస్తోంది. అయితే ఏపీలో మాత్రం ప్రభుత్వ వైద్యులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహిస్తున్నారు....

Chandrababu Naidu TDP New Committees

అమరావతికి మద్దతివ్వండి : చంద్రబాబు 

వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు, విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయింది. కరెంట్, మంచినీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ సమస్యకు ప్రధాన కారణం ప్రభుత్వం చేతకానితనం...

సోనియా కబంధ‘హస్తం’

కాంగ్రెస్ పార్టీకి మోక్షం దొరకలేదు. ఆ పార్టీకి ఇందిర కుటుంబమే దిక్కని మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కంటే కుటుంబమే ఎక్కువని మరోసారి రుజువైంది. అఖిల భారత...

కరోనా ముగిసేదాకా ఈ తిరుమల మూసివేత

కామారెడ్డి: బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానానికి కరోనా బెడద తప్పలేదు. ఈ మహమ్మారి తీవ్రతతో దేవస్థానాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వర్‌రావు ఓ...

అసలే ఒంటరి యువతి.. ఆపై పోలీసు..

పొందూరు మండ‌లం రాపాక జంక్ష‌న్ కు చెందిన ఓ యువతి అక్రమ మద్యం అమ్ముతున్నట్లు ఫిర్యాదు రావడంతో ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో కలిసి దాడి చేశాడు....

సోనూ సూద్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్

  సోనూసూద్ నిత్యం వార్తల్లో వ్యక్తి. ఆయన కేవలం పత్రికల పతాక శీర్షికలకు మాత్రమే కాదు. బోర్డుల మీదికి కూడా ఎక్కుతున్నారు. ఆయన పేరుతో మార్షల్ ఆర్ట్స్...

మోడీని ఆడుకుంటున్న నెటిజన్లు

దేశ ప్రధాని నరేంద్ర మోడీ నెమళ్లకు ఆహారం పెడుతూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై ఎక్కువ మంది నెటిజన్స్ ట్రోల్...

కొల్లు రవీంద్రకు బెయిల్

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరైంది. బందరులో జరిగిన ఒక హత్యకేసులో ప్రమేయం ఉన్నట్లుగా కొల్లు రవీంద్రపై ఆరోపణలు రావడంతో ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం...

ఎస్పీబీ కరోనాకు నేను కారణం కాదు

ఎస్పీబీ కరోనాకు తానే కారణం అని, తనకు కరోనా సోకినట్టు పాజిటివ్ గా తేలినా కూడా తాను ఆయనతో షూటింగ్ కు హాజరయ్యానని సోషల్ మీడియాలో జరుగుతున్న...

ఓటీటీ సత్తా ఏంటో పవన్ తేల్చేస్తాడా?

సినిమా అన్నాక విడుదల అయ్యే మార్కెట్ ను బట్టి దానికి ఓ లిమిట్ ఉంటుంది. ఎంత పెద్ద హీరోల సినిమాలు అయినా తెలుగులో మాత్రం విడుదల అయితే...

రికార్డు సృష్టించిన కీరవాణి తనయుడు!

వ‌రుస‌గా వినూత్న చిత్రాల్లో త‌న న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సెప‌రెట్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న యంగ్ హీరో స‌త్య‌దేవ్ హీరోగా, ఎవ‌ర్‌గ్రీన్ మిల్కీబ్యూటి త‌మన్నా...

ధర్మాన : లూప్ లైన్‌కు కారణం ఇదే!

(శ్రీకాకుళం నుంచి లియోన్యూస్ ప్రతినిధి) మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత, మంచి వాక్పటిమ‌‌, సమకాలీన రాజకీయ మేళవింపు అయిన ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు....

వెండితెరపై మళ్లీ బొమ్మ పడుద్ది … కానీ..

ప్రజల ప్రధాన ఎంటర్టైన్మెంట్ సాధనమైన సిల్వర్ స్క్రీన్ సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత త్వరలో అందుబాటులోకి రాబోతున్నది. కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలతో సినిమా హాల్లో ప్రదర్శనకు అనుమతి...

జిల్లా పార్టీ ఎన్నికలు : కాషాయంలో కుంపట్లు!

రాష్ట్రంలో తెరాసకు ప్రధాన ప్రత్యర్థి అని చెప్పుకునే భాజపాలో ఎన్నికల లొల్లితో నాయకులు రాజకీయ గ్రూపులుగా చీలి చెలరేగిపోతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో పైచేయి కోసం...

వైఎస్ జగన్‌కు పుత్రికోత్సాహం

పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు జనులా  పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహము నాడు పొందుర సుమతీ అని పెద్దలు మనకు నీతిని తెలియజెప్పారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

సెంటిమెంట్ : బాబుపై అలా.. జగన్‌పై ఇలా

(విశాఖపట్నం నుంచి లియోన్యూస్ ప్రతినిధి) ఆర్థిక రాజధానిగా ఉన్న  విశాఖను పరిపాలన రాజధానిగా కొత్త ప్రభుత్వం ప్రకటించాక జరుగుతున్న వరుస పరిణామాలు ప్రజల్లో ఒక రకమైన సెంటిమెంట్‌కు...

ఒకటి- మూడు : ఏది కరెక్టు? ఎందుకు?

(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి) పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అంటున్న రాష్ట్ర ప్రభుత్వ వాదన  కరెక్టా? లేక అమరావతి ఒక్కటే...

చిరుకు మోహన్ బాబు గిఫ్ట్ అదిరిపోయిందంతే

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఓ బైక్ కళాకృతిని ఆయనకు గిఫ్ట్ గా పంపారు మోహన్ బాబు. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు...

చాన్నాళ్ల తర్వాత ప్రధానపాత్రలో జేడీ!

జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షోతో తెలుగు ప్ర‌జ‌ల‌కి సుప‌రిచిత‌మైన క‌మీడియ‌న్ కిరాక్ ఆర్.పి ద‌ర్శ‌కునిగా మారారు. శ్రీ ప‌ద్మ‌జ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై కోవూరు అరుణాచ‌లం నిర్మాత‌గా కిరాక్...

దేశం నిస్తేజం : సంతాపాలకూ నోరు పెగలదా?

(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి) ఒకనాడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన విజయనగరం జిల్లాలో ప్రస్తుతం ఆ పార్టీలో నిస్తేజం నెలకొంది. ఆ పార్టీ జిల్లా...

కూలికోసం వలస పోతున్నాం : రైతువేదన

(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి) అమరావతి రాజధానికోసం రైతన్నల దీక్షలు 250 రోజులకు చేరుతున్న సందర్భంగా.. లియోన్యూస్ ప్రతినిధి అక్కడి రైతుల్లో కొందరితో మాట్లాడారు. వారి గోడు...

రాజకీయ చదరంగంలో చిత్తయింది రైతన్నలే!

(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రత్యేక ప్రతినిధి) 3 రాజధానుల ప్రకటనతో అమరావతి రాజధాని కల చెదిరింది. రాజధానికి స్వచ్ఛంధంగా భూములిచ్చిన 29 గ్రామల రైతులు రోడ్డున పడ్డారు....

కోమాలోనే ప్రణబ్‌ ముఖర్జీ!

కాంగ్రెస్ పార్టీలో విలువలు గల నాయకుల్లో ఒకరిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు రాష్ట్రపతి పదవిని అలంకరించిన వ్యక్తిగా దేశంలో ఎంతో మంది అభిమానుల్ని కలిగి ఉన్న...

గోడు వినని ప్రభుత్వం.. మోసపూరిత దుర్మార్గం

అమరావతి : 250 రోజులుగా అన్నదాతల పోరాటం ఉధృతంగా సాగుతోంటే.. కనీసం వారి గోడును చెవిన వేసుకోవడానికి కూడా ఇష్టపడని ప్రభుత్వాలు దేశంలో చాలా అరుదుగా ఉంటాయని...

హైలీ ఎడ్యుకేటెడ్ ఎంబీయే దొంగ!

విశాఖలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక హైలీ ఎడ్యుకేటెడ్ దొంగను పోలీసులు పట్టుకున్నారు. గాజువాకలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో పోలీసులు కాస్త ఫోకస్ పెట్టారు. వారి ప్రయత్నం...

మొర‌టుగా చేయ‌డం ఇదే తొలిసార‌ట‌

టాలీవుడ్ టాప్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇక్క‌డ అవ‌కాశాలు త‌క్కువైయ్యే స‌రికి బాలీవుడ్ కెరీర్‌పై దృష్టిపెట్టారు. హిందీలో అప్పుడ‌ప్పుడు సినిమాలు చేస్తూనే చేతికి వ‌స్తున్న తెలుగు...

స్టార్ డైరెక్ట‌ర్ కి నిర్మాత‌లు దొర‌క‌డం లేదు.‌

  స‌రిలేరు నీకెవ్వ‌రూ త‌రువాత డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి రేంజ్ బాగా పెరిగిపోయింది. అయితే అనిల్ రేంజ్ త‌న మొద‌టి సినిమా ప‌టాస్ త‌రువాత నుంచే బాగా...

అమరావతి గోస : ‘బతుకు జట్కాబండి’

(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి) అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని కోరుతూ ఆప్రాంతానికి చెందిన రైతులు చేపట్టినపోరాటం 250 రోజులకు చేరింది. ఆదివారంతో అమరావతి రైతుల దీక్షలు...

నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం

లక్షలాది మంది అభిమానుల వేడికోళ్లు ఫలితం చూపిస్తున్నాయేమో.. చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయనకు...

‘మెగా’మనసులు!

‘శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో...’ అన్న ‘కొండవీటిదొంగ’సురేఖ హృదయాన్ని కొల్లగొట్టిన సంగతి ఎంతమందికి తెలుసు. ఈ వినాయకచవితి రోజున వీరిద్దరూ ఇలా ఫొటోకు పోజు ఇస్తుంటే చూడముచ్చటగా...

‘ఆచార్య’కు ‘అల్లు’డి ట్వీట్ ట్రీట్ అదిరింది!

మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టిన రోజు సంద‌ర్భంగా త‌మ అభిమాన హీరోకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం...

డాడీ చిరుకు, సుస్మిత బర్త్ డే గిఫ్ట్ ఇదే!

మెగాస్టార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా 'జీ 5' ఒరిజిన‌ల్ సిరీస్ 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన సుష్మితా కొణిదెల‌ మెగాభిమానులకు ఆగస్టు 22న...

రేకులు విడిపోయిన ‘విజయ’కమలం!

(విజయనగరం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) జాతీయస్థాయిలో ప్రధాన భూమిక పోషిస్తున్న భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ లోను పాగా వేయాలని శతవిధాల ప్రయత్నిస్తోంది. అందుకోసం జిల్లా స్థాయి...

ఆరోపణలపై తొడకొట్టిన రేవంత్

కీసర తాసీల్దార్ వ్యవహారం రెండు రోజులుగా రేవంత్ మెడకు చుట్టుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి లెటర్ హెడ్స్ దొరికాయి గనుక.. ఆయనకు కూడా ఈ అక్రమాల్లో,...

ఎదురింటి పాట పాడుతున్న బీజేపీ చిలకలు

మన ఇంటి చిలుక మన పాటే పాడుతుంది... కానీ ఎదురింటి చిలక కూడా మన పాటే పాడాలని ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీలు రాజకీయంగా ఎత్తులు...

సోము వీర్రాజు రాక అంత రహస్యమా?

అదో జాతీయ పార్టీ. కేంద్రంలోను , అనేక రాష్ట్రాల్లోను తిరుగులేని ఆధిక్యంతో పరిపాలన సాగిస్తూ ఆంధ్రప్రదేశ్ లోను తన ఉనికిని చాటుకునేందు ఉవ్విళ్లూరుతోంది. ఆ నేపథ్యంలోనే ఆ...

సెప్టెంబర్ 1 ‘సీ యు సూన్’

తాజా మరియు ప్రత్యేకమైన చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు, స్టాండ్-అప్ కామెడీ, అమెజాన్ ఒరిజినల్స్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ద్వారా ప్రకటనరహిత సంగీతం, భారతదేశపు అతిపెద్ద ఉత్పత్తుల ఎంపికపై...

Page 21 of 23 1 20 21 22 23

Top Stories

Politics

Cinema

General

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

The Leo News | Telugu News

Add New Playlist