నిరసన తెలిపిన విద్యార్థులపై అత్యాచార కేసులా?
విద్యార్ధుల ఉపకార వేతనాలను నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 77ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన సంగతి...
విద్యార్ధుల ఉపకార వేతనాలను నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 77ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన సంగతి...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) మీరు ఆప్షన్ మార్చుకోండి అంటూ వాలంటీర్లు, స్థానిక రాజకీయ నాయకులు, అధికారులచే లబ్ధిదారులను బలవంతం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...
కొత్త కుర్రాళ్లను ఆనంద్ మహీంద్ర ఆశ్చర్య పరిచారు. వాళ్లలో జోష్ నింపేందుకు అదిరిపోయే బహుమతులు ప్రకటించారు. ఆస్ట్రేలియాపై గుర్తుండిపోయే విజయాన్ని కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషించిన యువ ఆటగాళ్లకు...
సుభాష్ చంద్రబోస్ 125వ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని కోల్‌కతా మెమోరియల్ హాల్‌లో జరిగిన సమావేశానికి ప్రధాని మోదీ, బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్‌దన్‌కర్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేదిక...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ నడుస్తోంది. ఆ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల...
నా ప్రాణాలకు ముప్పు కలిగినప్పుడు ఎదుటి వారిని చంపే హక్కు రాజ్యాంగం తనకు కల్పించిందన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి పై ఎస్ఈసీ నిమ్మగడ్డ...
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలిగా ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిలుపై విడుదల అయ్యారు. శుక్రవారం...
చేసిందంతా చేసేసిన తర్వాత.. ‘తూచ్ నాకేం తెలీదు’ అంటే ఎలా ఉంటుంది? అచ్చం అదే మాదిరిగా చేయవలసిందేమీ చేయకపోగా.. ‘టెక్నికల్ ఎర్రర్’ అనడం కూడా అంతే కామెడీగా...
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల దందాలు ఒక్కోచోట ఒక్కోతీరుగా బయటకు వస్తున్నాయి. ఒకచోట ఎమ్మెల్యే స్వయంగా దందాలు సాగిస్తోంటే, ఒకచోట ఎమ్మెల్యే భార్య/భర్త, మరోచోట ఎమ్మెల్యే బామ్మర్ది, ఇంకోచోట...
కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం.. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణను రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు.. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఫరిడవిల్లేందుకు అవసరమైన...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శనివారం విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ధర్మ పరిరక్షణ దీక్షలు...
వచ్చే ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని ఓడించి తీరుతానని, లేదంటే రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకుంటానని మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసరడమే కాదు, గ్రౌండ్...
ఏయే ఫ్రాంచైజీల్లో ఎవరెవరు ఆడనున్నారనే విషయం చూచాయగా తెలిసిపోయింది. తాజా సీజన్ కోసం ఎవరెవరు ఎవరెవరిని తమ వద్ద అట్టిపెట్టుకున్నారు? అనేదానిపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చేసింది....
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్వత్రా చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం, ప్రభుత్వం ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా...
ఖమ్మంలో ఆధిపత్య పోరు నడుస్తోందా? ఉద్యమ పార్టీలో క్రమశిక్షణ దెబ్బతింటోందా? కార్పొరేషన్ ఎన్నికల ముంగిట.. కారు అదుపు తప్పుతోందా? అంటే.. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది....
కరోనా దెబ్బకి ‘2020’ చేదు జ్ఞాపకమే! మహమ్మారి విజృంభణకు ఇక సాధారణ జీవితం గడపలేమనే భావన అందరిలోనూ వచ్చింది. ఉల్లాసం, వినోదం కరవయ్యాయి. కానీ 2021లో పరిస్థితులు...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం పర్యటనలో విజయసాయిరెడ్డి వాహనంపై దాడి ఘటనలో A1గా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శనివారం మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఎన్నికలను వాయిదా వేయించేందుకు జగన్ సర్కారు చేసిన యత్నాలన్నీ దాదాపుగా వీగిపోగా... శనివారం...
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. ఇప్పటికే పలుమార్లు ఆమె బెయిల్ విజ్ఞప్తి తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా...
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలిగా ముద్రపడిన శశికళకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె కర్ణాటకలోని పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆమెకు కరోనా పాజిటివ్...
హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం లాంటి విధ్వంసక కార్యక్రమాలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో ఒక క్రిస్టియన్ పాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సదరు పాస్టర్ పేరు...
నిరుపేదలకు బీమా సౌకర్యం కల్పించే వైఎస్ఆర్ బీమా పథకం అందని ద్రాక్షలా మారింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి వరకు ఉన్న చంద్రన్న బీమా...
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ నూతన చట్టాలను అవసరం అయితే ఒకటిన్నర సంవత్సరాల పాటు నిలిపివేసేందుకు సిద్దమని కేంద్ర మంత్రులు, రైతు సంఘాలకు...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం ఘటనలో అరెస్టు చేసిన నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ నాయకులకు జిల్లా న్యాయమూర్తి 14...
త్రికరణశుద్ధిగా అనే పదానికి మనసా వాచా కర్మేణా.. అనే అర్థం చెప్తారు పెద్దలు. ఆ ప్రకారంగా చూసినట్లయితే.. తెలంగాణ రాష్ట్ర మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి, గులాబీ...
పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం 10 ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. పుణెలోని...
ఏపీలో పలు కేసుల్లో నిందితులను ఒకేరోజు అరెస్టు చేయడం ఆశ్చర్య కలిగిస్తోంది. నెలల తరబడి పురోగతి కనిపించని బెజవాడ దుర్గగుడి రథంపై వెండిసింహాల చోరీ కేసులో నిందితుడిని...
78 ఏళ్ల జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారతీయ సంతతికి చెందిన 56 ఏళ్ల...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు....
రాజధాని అమరావతిలో భూముల క్రయవిక్రయాల్లో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ...
ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటనపై వివాదం రాజుకుంటోంది. ఆయన పర్యటన కుటుంబ కోసమే తప్ప ప్రజల కోసం కాదంటూ విమర్శిస్తోంది బీజేపీ. ఇప్పటికే రాష్ట్రంలో అతిపెద్ద అవినీతికి...
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా నిన్న దీక్ష చేపట్టిన టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు గొల్లపూడి టీడీపీ నేత సుబ్బరావు నిమ్మరసం ఇచ్చి దీక్ష...
టీమిండియా పేస్ దళంలోని బౌలర్ల అనుభవం మొత్తం ఐదారు టెస్టులే! వారిలో ఇద్దరు ఈ టూర్లో అరంగేట్రం చేసినోళ్లే! ఇక బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఇలాగే ఉంది....
కృష్ణా నదీ నీటియాజమాన్య బోర్డును విశాఖపట్టణంలో ఏర్పాటు చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బ్రేకులు పడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సారి ప్రభుత్వ...
పెనుమూరు మండలం తూర్పుపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్న ఓ యువకుడు.. తదనంతర పరిణామాల్లో ఆమెను దారుణంగా కత్తితో పొడిచి...
గబ్బా టెస్ట్ లో టీమిండియా రెచ్చిపోయింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో సారి ట్రోఫీ సొంతం చేసుకుంది. రెండో...
లోన్ యాప్ ల రూపంలో అవసరంలో ఉన్న పేదల జీవితాలను ఛిద్రం చేసేసిన దుర్మార్గులు ప్రస్తుతం కటకటాల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ దందానంతా తెరవెనుక...
కృష్ణా జిల్లా రాజకీయం హీటెక్కింది. మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గుడివాడలో పేకాట శిబిరాలపై పోలీసులు దాడి...
ఏపీ సీఎం ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది. హఠాత్తుగా సీఎం హస్తిన బాట పట్టడంపై అనేక రాజకీయ విశ్లేషణలు హల్‌చల్ చేస్తున్నాయి. సీఎం హస్తిన టూర్ పెట్టుకున్నారా?...
కృష్ణా జిల్లా గుడివాడ టు టౌన్ ఎస్.ఐ విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుడివాడలోని తను నివాసం ఉంటున్న అపార్టుమెంటులోనే విజయ్ కుమార్ ఉరి వేసుకుని చనిపోయారు....
ప్రపంచ ప్రఖ్యాత సోమనాథ్ దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు సోమనాథ్ ఆలయ ట్రస్ట్ యొక్క ధర్మకర్తలలో సభ్యుడిగా మాత్రమే ప్రధాని మోడీ...
తెలుగుజాతి యావత్తూ ‘అన్న’గా పిలుచుకునే.. నందమూరి తారక రామారావు మరణానికి పరోక్షంగా అయినా.. సీనియర్ తెలుగుదేశం నాయకుడు యనమల రామకృష్ణుడు కారణం అవుతారా? సీనియర్ జర్నలిస్టు, సమాచార...
తెలుగుజాతికి ప్రియమైన అన్న నందమూరి తారక రాముని వర్ధంతి సందర్భంగా.. హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారా...
టీమిండియా.. ఆసీస్ పర్యటన అవాంతరాలు, అడ్డంకులు, అవస్థలతో నిండిపోయింది. దీనికి వరుణుడు తోడు కావడంతో అసలు ఏం జరగబోతోందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఒక్క తొలి టెస్టు...
హఫీజ్ పేట భూవివాదం నేపథ్యంలో..బోయిన్ పల్లిలో సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టైన ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్...
నందమూరి తారకరాముని చివరి రోజుల్లో భార్యగా ఉన్న లక్ష్మీ పార్వతి ఇప్పుడు తెలుగు అకాడమీ ఛైర్మన్. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలొో ఉంటూ.. రాజకీయ దన్ను అందించే...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 21న తిరుపతికి వెళుతున్నారు. తిరుపతిలో తన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) భేటీతో పాటు త్వరలో జరగనున్న...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం సంతబొమ్మాళి శివాలయంలోని నందేశ్వరుని విగ్రహం శుక్రవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి, కొంతదూరం...
అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లాలో 954 మందికి తొలిరోజు కరోనా వ్యాక్సిన్ వేసినట్లు, వారిలో ఇద్దరు స్వల్ప అస్వస్థతకు గురై, అనంతరం మేల్కొన్నట్లు...
తెలంగాణ బీజేపీ ప్రజల్లోకి వెళ్ళేందుకు మరో నినాదం ఎంచుకుంది. ఇప్పటికే పార్టీపై ప్రజల్లో సానుకూల వాతావరణ ఉందని చెప్పుకుంటున్న నేతలు దానికి సెంటి మెంట్ జోడించే పనిలో...
గత సీజన్‌ను కరోనా ముంచేసింది. ఈ సీజన్‌నూ వెంటాడుతోంది. పది నెలల తర్వాత పోటీల బరిలోకి దిగిన ప్రపంచ చాంపియన్ సింధు మ్యాచ్ ప్రాక్టీస్ లేక తొలి...
గ్రేటర్ హైదరాబాద్ లో కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారానికి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. నవంబర్ 17న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల...
టీఆర్ పీ రేటింగ్ స్కాంలో రిపబ్లిక్ టీవీ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి వాట్సాప్ చిట్ చాట్ బయటకు వచ్చింది. ఈ చిట్ చాట్ లో ఆయన...
గుంటూరు జిల్లా పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలు బుసలు కొడుతున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు హత్యలు, దాడులు, కేసులతో పల్నాడు గ్రామాలు రాయలసీమ ఫ్యాక్షన్ ను...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్ధం నీలాచలం కొండపై శ్రీరాముని విగ్రహ ధ్వంసం కేసును దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం శ్రీ కోదండరాముని నూతన విగ్రహం తయారీకి భక్తిపూర్వకంగా టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర...
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఉత్కంఠగా సాగుతోంది. కప్పును డిసైడ్ చేసే నాలుగో టెస్టులో గెలుపు కోసం ఇరు జట్లూ శ్రమించాల్సి వస్తోంది. తొలిరోజు ఆసీస్ పైచేయి సాధించింది....
ఇటీవలివరకు ఎన్డీటీవీలో పనిచేసిన ప్రముఖ జర్నలిస్టు నిధి రజ్దాన్ హార్డర్డ్ యూనివర్సిటీ ఉద్యోగం పేరుతో సైబర్ మోసానికి గురైనట్టు జమ్మూకశ్మీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు యునైటెడ్...
టీమిండియా ఆసీస్ పర్యటన ఆద్యంతం వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. బోర్డర్- గావస్కర్ సిరీస్ గురించి నిత్యం ఏదో ఓ న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ప్రస్తుతం మన...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన పలాసలో తెలుగుదేశం కార్యకర్త లక్కోజు వినోద్ కుమార్ అరెస్టు సినీఫక్కీలో జరిగినట్లు గుసగుసలు...
ఏపీలో ధాన్యం రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. అసలే ఖరీఫ్ వరి పంట కోసే సమయానికి నివర్ తుఫాను విరుచుకుపడి తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం...
ఏపీలో వరుసపెట్టి హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. దాడులను ఆపాల్సిన బాధ్యత కలిగిన అధికార వైసీపీ సర్కారు... నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంతో పాటుగా దాడుల...
ఈ వార్త వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నిజంగానే షాకేనని చెప్పాలి. జగన్ సొంత బాబాయి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి దారుణ...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 13 మంది దుర్మరణం పాలయ్యారు. హుబ్లి-ధార్వాడ బైపాస్ రోడ్డులో ఇట్టిగట్టి క్రాసింగ్ వద్ద వారు...
బ్రిస్బేన్ టెస్టులో ఆసీస్ క్రీజులో పాతుకుపోతోంది. బోర్డర్-గావస్కర్ సిరీస్ సొంతం చేసుకునేందుకు రూట్ క్లియర్ చేసుకుంటోంది. తొలిరోజు ఐదు వికెట్ల నష్టానికి 274 పరుగులతో ఆధిపత్యం చెలాయిస్తోంది....
విగ్రహాల ద్వంసం అంశానికి సంబంధించి ఓ పాత వీడియో ఆధారంగా ప్రవీణ్ చక్రవర్తి అనే పాస్టర్ ని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టేలా...
అడిలైడ్‌లో అట్టర్ ఫ్లాప్ షో.. మెల్‌బోర్న్‌లో మెరుపు ఇన్నింగ్స్.. సిడ్నీలో డ్రాతో శభాష్ అనిపించే ఆట... ఇంతవరకూ పర్వాలేదనిపిస్తోంది. టీమిండియా ఆటతీరు ఆకట్టుకునేలానే సాగింది. కానీ.. ఇప్పుడే...
టీఆర్ఎస్ ను చావు దెబ్బకొట్టి ... దుబ్బాకలో జయకేతనం ఎగరవేసిన బీజేపీ నియోజక వర్గం అభివృద్దిపై దృష్టి సారించింది. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మండలాలు, గ్రామాల వారిగా...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంను త్రిదండి చినజీయర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా శిరచ్ఛేదనకు గురైన కోదండ...
హుజూర్ నగర్ ఉప ఎన్నిక, దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాభవాలనుంచి కూడా పాఠాలు నేర్వలేదు. కుమ్ములాటలు మానలేదు.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు.....
వరంగల్ లో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గా రాజకీయం రంజుగా మారింది. బండి సంజయ్ వరంగల్ పర్యటన అనంతరం అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా...
ఆడపిల్లంటే మొదట్నుంచీ మనవాళ్లకు చులకనే. తొలికాన్పులో కొడుకే పుట్టాలని నోములు నోచేవారెందరో.. తన కొడుక్కు వారసుడే కావాలని కోరుకొనే తల్లిదండ్రులు లెక్కలేనంతమంది. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని...
తెలంగాణ కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి ఏదీ కలిసి రావడం లేదు. ఎన్నికల్లో దారుణ ఓటములు.. నేతల జంపింగ్ లతో కునారిల్లుతున్న పార్టీని సంక్షోభం...
టీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యతలు మారుతున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో ముఖ్యమంత్రి మార్పు తథ్యం అన్న వార్తల నేపథ్యంలో ఎవరెవరికీ ఏ పదవి వస్తుందన్న దానిపై ఎవరి...
పాలపర్తి డేవిడ్ రాజు. ప్రకాశం జిల్లాకు చెందిన దళిత నేత, మాజీ ఎమ్మెల్యే. 1999 సంతనూతలపాడు టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. తరవాత వైసీపీ...
కరోనా.. ప్రపంచాన్ని తలకిందులు చేసింది. ఎందరివో జీవితాలను అథఃపాతాళానికి తొక్కేసింది. మరెందరికో అసలు జీవితాన్నే లేకుండా చేసేసింది. ఈ ప్రళయానికి పేద, ధనిక అనే తేడానే లేదు....
వలసల జిల్లాగా పేరున్న మహబూబ్ నగర్ ను అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారుస్తున్నామని తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దేశంలోనే తొలి...
సీఎం జగన్మోహన్ రెడ్డి డెకాయిట్ లా తయారయ్యాడని, చివరకు గాలిపై కూడా పన్ను వేసి జనాన్ని పీడించేలా ఉన్నాడని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లా పరిటాల...
నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ 50 రోజులుగా 3 లక్షల మంది రైతులు ఢిల్లీ వీధుల్లో చేస్తున్న పోరాటంపై ప్రభుత్వం పెద్దగా స్పందించకపోయినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి...
ఏమిటి సీఎంకు ఇద్దరు భార్యలు అనుకుంటున్నారా? అలాంటిదేం లేదండీ. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో మహానాడు రోడ్డుపై ఓ మహిళ సీఎం రెండో భార్యనంటూ హల్...
2018 నాటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని.. తాము చాలా త్యాగం చేశాం అని భావిస్తున్న మన తెలంగాణ పార్టీ సారథి కోదండరాం.. పట్టభద్రుల...
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. దేవాలయాలపై కొందరు కావాలని సోషల్ మీడియా ద్వారా అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి వార్తలతో రెచ్చగొట్టే...
హైదరాబాదు కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జంట మరణాలు నగరంలో సంచలనం సృష్టించాయి. కాచిగూడ పిఎస్ పరిధిలోని నెహ్రూనగర్ లో ఓ జంట మృతదేహాలను గమనించిన...
2020.. కరోనా సంవత్సరం అని యావత్ ప్రపంచం భావించింది. 2021.. సరికొత్త సంతోషంతో నిండిపోతుందనే ఆశతో జీవించింది. కానీ.. భారత్ కు మాత్రం ఈ ఏడాది కూడా...
కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వెళ్లే మహిళలకు బైక్ పై లిఫ్టు ఇచ్చిన ఇద్దరు యువకులు...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన వైఎస్ఆర్ జగనన్న కాలనీల పథకంతో వైసీపీ అధినేత పెద్ద స్కెచ్ వేశారా?...
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చంచల్ గూడ జైల్లో ఉన్నారు. కాగా ఆమె తమ్ముడు, భూమా...
స్థానిక సంస్థలకు, పంచాయతీలకు ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగి తీరాల్సిందే అని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకున్నారు. ప్రభుత్వం కోర్టుకు వెళ్లి.. నిర్వహణ మాకు కష్టం...
బలవంతంగా ఏపీలో మతమార్పిడులు జరుగుతున్నాయన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉందా? వైసీపీ క్రిస్టియన్ పార్టీ అని ముద్ర పడింది కాబట్టి,...
విజయ్ మాల్యా. ఈ పేరు తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు ఆయన విడుదల చేసే న్యూఇయర్ క్యాలెండర్ కోసం వీఐపీలు సైతం పోటీ పడేవారు....
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 3 లక్షల మంది రైతులు 50 రోజులుగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి సుప్రీం ఆ చట్టాలపై...
దేశవ్యాప్తంగా ఉండే అన్నదాతల్లో భయాందోళనలను పెంచేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. సుమారు 50 రోజులుగా ఈ...
ప్రపంచాన్ని గడగడలాడించిన అనేక వ్యాధులకు టీకాలతో సమాధానం చెప్పారు శాస్త్రవేత్తలు. ఏడాదిగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు కూడా టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పటిదాకా అనుమతులు పొందిన...
స్వామి వివేకానంద. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మందలో కాదు.. వందలో ఉండటానికి ప్రయత్నించు.. అని ఆ స్వామి నూరు సంవత్సరాల కిందట చెప్పినా, అది...
సాధారణంగా.. ప్రేమను అంగీకరించలేదని అమ్మాయిల మీద దుర్మార్గాలకు పాల్పడే అబ్బాయిల వ్యవహారాలు మనం బోలెడు చూస్తుంటాం. అమ్మాయిల మీద యాసిడ్ దాడులు, పొడిచి చంపేయడాలు, దారుణంగా వ్యవహరించడాలూ...
రాయలసీమకు చెందిన బీసీ యువనేతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు యువత సారథ్య బాధ్యతలు దక్కాయి. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన గుండ్లపల్లి శ్రీరామ్ (చినబాబు)ను రాష్ట్ర తెలుగు...
దుర్మార్గులు కొందరు రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే.. వారిని పట్టుకోవడం చేతకాని వారంతా.. ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్త అయిన పూసపాటి అశోక్ గజపతి రాజు మీద నిందలు...
స్థానిక సంస్థల ఎన్నికల హంగామాకు తెరపడింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి.. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. సుదీర్ఘ హైడ్రామా...
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo